MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ ఇంట్లో పెత్తనం అంతా ఆమెదేనా..? పవర్ స్టార్ ను కంట్రోల్ చేసే పవర్ ఫుల్ లేడీ ఎవరు ..?

పవన్ కళ్యాణ్ ఇంట్లో పెత్తనం అంతా ఆమెదేనా..? పవర్ స్టార్ ను కంట్రోల్ చేసే పవర్ ఫుల్ లేడీ ఎవరు ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ గురించి అందరికి తెలిసిందే.. ఆయన ఫాలోయింగ్ గురించి కూడా తెలిసిందే. అయితే ఆయన పవర్ కు తోడు డిప్యూటీ సీఎం గా మరింత పవర్ ఫుల్ అయ్యారు కళ్యాణ్ బాబు. ఆయన ముందు ఎవరైనా కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సిందే. ఇంత పపర్ పుల్ పవన్ పై ఆమె మాత్రమే పెత్తనం చేయగలదట. ఇంతకీ ఎవరావిడ..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 03 2024, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. పవర్ స్టార్ కు తోడు డిప్యూటీ సీఎం పదవితో.. ఆయన పవర్ ఇంకాస్త పెరిగింది. ఆయన ఫాలోయింగ్ కి తోడు.. పవర్ కూడా తోడు అవ్వడంతో.. నలుగురికి మంచి చేయాలి అన్న ఆయన ఆకాంక్షన్ తీర్చుకోబోతున్నాడు మెగా హీరో. ఈక్రమంలో నిరంతరం సమీక్షలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు సినిమాలు కూడా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారట పవన్ కళ్యాణ్. 

భార్య ముందే బాలకృష్ణకు ముద్దు పెట్టి, ఐ లవ్ యు చెప్పిన స్టార్ హీరోయిన్..? తరువాత ఏమయ్యిందో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ రాజకీయంగా ఈ స్థాయికి రావడానికి పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు. ఎన్నో అవమానాలు దిగమింగారు.. తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు కూడా రెచ్చిపోయి తిడుతున్నా.. నొరు మెదపకుండా తన టైమ్ కోసం ఎదురు చూశారు. పార్టీ కోసం కష్టపడ్డారు. ఎవరైతే తనను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అన్నారో.. వారికంటే పది సీట్లు ఎక్కువే సాధించి రికార్డ్ నెలకొల్పారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 
 

రవితేజ ప్రేమ కోసం సూసైడ్ చేసుకోబోయిన టాలీవుడ్ హీరోయిన్..? నిజమెంత..?

38

ఇక ప్రభుత్వంలో భాగంగా డిప్యూటీ సీఏం గా బిజీ బిజీగా గడుపుతున్న పవర్ కళ్యాణ్ ఆర్డర్స్ కోసం ఎంతో మంది అధికారులు ఎదురు చూస్తుంటారు. ఆయన సైన్ కోసం ఐఏఎస్ లు, ఐపీఎస్ లు వెయిట్ చేస్తుంటారు. అటువంటిది పవర్ స్టార పవర్ కళ్యాణ్ మాత్రం తన పర్సనల్ లైఫ్ లో.. ఓ లేడీ మాటకు బాగా విలువిస్తారట. ఆమెమాటంటే ఆయనకు శాసనమేనట. అంతే కాదు ఇంట్లో కూడా ఆమె పెత్తనేమ నడుస్తుందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? 
 

దీపిక పదుకొనే ప్రెగ్నెన్సీ పై అనుమానాలు,ఫేక్ బేబీ బంప్ తో తిరుగుతుందా.? సరోగసీ ద్వారా కనబోతున్నారా..? నిజమేంత

48

ఆమె ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారాల కూతుర ఆధ్య.  అవును పవర్ కళ్యాణ్ కు ఆధ్య అంటే ప్రాణం. ఆమె మాట జవదాటడట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ వెల్లడించారు. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ కు చెప్పడానికి ఎవరైనా ఆలోచిస్తారేమో కాని.. ఆధ్య మాత్రం ఏది ఉన్నా చెప్పేస్తుంది.

 

టబు నా ఇంట్లోనే ఉంటుంది, అయితే ఏంటి..? ఎఫైర్ వార్తలపై నాగార్జున స్ట్రాంగ్ రిప్లై..

58

పవన్ కూడా ఎవరి మాట విన్నా వినకపోయినా.. ఆధ్య చెపితే వినాల్సిందే. కొండమీద కోతిని అడిగినా తెచ్చిస్తాను అంటారట పవన్ కళ్యాణ్. ఇంట్లో ఏది చేయాలనన్నా.. ఆధ్య మాటమీదనే జరుగుతుందట. ఈ విషయాన్ని రేణు దేశాయ్ వెల్లడించారు. 

 

మెగాస్టార్ చిరంజీవి ముద్దుగా.. నిక్ నేమ్ తో పిలిచిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? కారణం ఏంటి..?

68

ఇక పవన్ కళ్యాణ్ తన పిల్లను, ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వారికి ఇవ్వాల్సిన టైమ్ వారికి కేటాయిస్తారు. ఎంత హడావిడి ఉన్నా ప్యామిలీని మాత్రం మర్చిపోరు పవన్. 

78
Pawan Kalyan

Pawan Kalyan

. తన గెలుపు సందర్భంగా అకీరా నందన్ ను వెంటేసుకుని తిరిగారు పవన్. ప్రధాని దగ్గరకు కూడా తన కొడుకుతో పాటు వెళ్ళారు. గెపులు సంతోషాన్ని మెగా ఫ్యామిలీ తో కలిసి చిరు ఇంట సెలబ్రేట్ చేసిన పవన్.. మెగాస్టార్ కు సాష్టాంగ నమస్కారం చేశారు. 

88
Pawan Kalyan

Pawan Kalyan

ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాజకీయంలో కాని.. ప్రస్తుతం పవర్ లో ఉన్నా కాని..  ఈ విషయాల్లో ఫ్యామిలీని ఎప్పుడూ ఇన్వాల్వ్ చేయలేదు. కుటుంబ విషయాల్లో కూడా బయటి జ్యోక్యం లేకుండా జాగ్రత్త పడుతుంటాడు పవర్ స్టార్. మెగా ప్యామిలీలో..ముఖ్యంగా తన అన్న చిరంజీవిని దైవంగా భావిస్తాడు పవన్.. వదిన సురేఖ ను తల్లికంటే ఎక్కువగా చూసుకుంటాడు. ఆమె మాటకు విలువిస్తాడు. సురేఖ కూడా పవన్ ను అంతే ఆప్యాయంగా చూసుకుంటారు

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Year Ender 2026: 2026లో తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన కొత్త హీరోలు వీళ్లే!
Recommended image2
Srikanth: ముగ్గురు హీరోయిన్లతో శ్రీకాంత్ మూవీ.. ఆ ఫ్లాప్ దెబ్బకు ఇంకా కోలుకోని నిర్మాత
Recommended image3
Bhogi Day 1 Collections: భోగి డే 1 కలెక్షన్స్.. శర్వానంద్ సినిమాకు ఇలాంటి పరిస్థితా, తొలి రోజే పెద్ద షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved