MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Peddi: తొలి 3 రోజులు కావాలనే పెద్దిపై నెగిటివిటీ పెంచారు..ఓ పెద్ద డైరెక్టర్ ఇదేం కర్మ అని ఫోన్ చేశాడు

Peddi: తొలి 3 రోజులు కావాలనే పెద్దిపై నెగిటివిటీ పెంచారు..ఓ పెద్ద డైరెక్టర్ ఇదేం కర్మ అని ఫోన్ చేశాడు

పెద్ది సినిమాపై జగపతి బాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పోషించిన అప్పలసూరి పాత్ర గురించి చెప్పడానికి ఓ పెద్ద డైరెక్టర్ ఫోన్ చేశారట. ఆ డైరెక్టర్ జగపతి బాబు గురించి ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 11 2026, 08:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెద్ది మూవీ
Image Credit : Asianet News

పెద్ది మూవీ

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది. థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికీ ఈ చిత్రం 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. రాంచరణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పెద్ది రికార్డ్ సృష్టించింది. అయితే ఈ సినిమాపై కొంత నెగిటివిటీ కూడా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాంచరణ్ నటనకు ప్రశంసలు
Image Credit : X/@vriddhicinemas

రాంచరణ్ నటనకు ప్రశంసలు

కానీ కలెక్షన్స్ కి నెగిటివిటీ అడ్డు కాలేదు. జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వచ్చాయి. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకపోవడంతో ఎక్కువ అంచనాలు పెట్టుకున్న కొంత మంది నిరాశ చెందారు. కానీ రాంచరణ్ నటనకి మాత్రం యునానిమస్ అందరూ జై కొడుతున్నారు. తన కెరీర్ లోనే చరణ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు అప్పల సూరి పాత్రలో నటించారు.

Related Articles

Related image1
Tollywood Heroines: హీరోయిన్ల వల్లే హిట్ అయిన 5 సినిమాలు, వీళ్ళు లేకుంటే అన్నీ ఫ్లాపే.. కాదనగలరా ?
Related image2
Roja Selvamani: అనుష్క లాగా నేను కూడా చేయగలను, ఆ సినిమాలు అందుకే అట్టర్ ఫ్లాప్.. రోజా సంచలన వ్యాఖ్యలు
35
రాంచరణ్ ఆట ఆడి గెలిచాడు
Image Credit : X/@vriddhicinemas

రాంచరణ్ ఆట ఆడి గెలిచాడు

జగపతి బాబు పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది. జగ్గుభాయ్ తన కెరీర్ లోనే ఇది బెస్ట్ రోల్ అని చెప్పారు. అయితే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో జగపతి బాబు పెద్ది మూవీ గురించి తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో రాంచరణ్ ఆట ఆడాడు, పోరాడాడు.. గెలిచాడు.

45
ఇండస్ట్రీలో గెలిచాక కూడా పోరాడాలి
Image Credit : others

ఇండస్ట్రీలో గెలిచాక కూడా పోరాడాలి

కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే సినిమా గెలిచాక కూడా పోరాడాల్సి వస్తోంది. తొలి మూడు రోజులు అసలైన ఆడియన్స్ థియేటర్స్ కి రావడం లేదు. రాంచరణ్ అభిమానులు వస్తారు. మిగిలిన వాళ్ళు సినిమా పోవాలని కోరుకునే వ్యతిరేకులు వస్తారు. పెద్ది సినిమాకు తొలి మూడురోజులు విపరీతంగా నెగిటివిటీ పెంచారు.

55
ఏంటండీ ఈ కర్మ
Image Credit : Asianet News

ఏంటండీ ఈ కర్మ

అలా నెగిటివిటీ పెంచే గ్యాంగ్స్ ఇండస్ట్రీలో ఉన్నాయి అని నాకు ఇప్పుడే అర్థం అయింది. కానీ పెద్ది చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి నేను డిసప్పాయింట్ అయ్యాను. ఇప్పుడిప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ చూస్తూ నిజమైన రియాక్షన్స్ ఇస్తున్నారు. సినిమా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. నాకు ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్ ఫోన్ చేశారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఏంటండీ ఈ కర్మ.. మీరు చేసిన అప్పలసూరి పాత్రని ఏ తమిళ నటుడో, మలయాళీ నటుడో చేసి ఉంటే.. అతడిని ఆకాశానికి ఎత్తేసేవారు. మీరు తెలుగు వారు కావడం మీ దురదృష్టం అని ఆ డైరెక్టర్ చెప్పినట్లు జగపతి బాబు అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Ameesha Patel: నెలకు 2, ఏడాదికి 25కోట్లు.. పవన్‌ హీరోయిన్‌ ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే
Recommended image2
OTT Movies: ఇండియా వైడ్‌గా ప్రైమ్‌లో దుమ్ములేపుతున్న తెలుగు సినిమాలు.. టాప్‌ 10 మూవీస్‌ ఇవే
Recommended image3
Tollywood Heroines: హీరోయిన్ల వల్లే హిట్ అయిన 5 సినిమాలు, వీళ్ళు లేకుంటే అన్నీ ఫ్లాపే.. కాదనగలరా ?
Related Stories
Recommended image1
Tollywood Heroines: హీరోయిన్ల వల్లే హిట్ అయిన 5 సినిమాలు, వీళ్ళు లేకుంటే అన్నీ ఫ్లాపే.. కాదనగలరా ?
Recommended image2
Roja Selvamani: అనుష్క లాగా నేను కూడా చేయగలను, ఆ సినిమాలు అందుకే అట్టర్ ఫ్లాప్.. రోజా సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved