MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇంద్రజ ముందు తేలిపోతున్న రష్మీ, సుధీర్‌ల లవ్‌ స్టోరీ.. ఫోకస్‌ మొత్తం ఆమె నవ్వులపైనే

ఇంద్రజ ముందు తేలిపోతున్న రష్మీ, సుధీర్‌ల లవ్‌ స్టోరీ.. ఫోకస్‌ మొత్తం ఆమె నవ్వులపైనే

మొన్నటి వరకు యాంకర్‌ రష్మీ, సుడిగాలి సుధీర్ల చుట్టూ `జబర్దస్త్` షో తిరిగేది. ఛాన్స్ దొరికితే వీరిద్దరి లవ్‌ స్టోరీనే ఫోకస్‌ చేసేవాళ్లు. కానీ వారికి బ్రేకులు వేస్తుంది ఇంద్రజ. ఈ అందాల నటి ముందు వారి లవ్‌ స్టోరీ, కెమిస్ట్రీ, రొమాన్స్‌ తేలిపోతున్నాయి. 

2 Min read
Aithagoni Raju
Published : May 15 2021, 09:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
రోజా స్థానంలో జడ్జ్ గా వచ్చింది నటి ఇంద్రజ. ఒకప్పుడు అగ్ర హీరోలతో రొమాన్స్ చేసిన ఈ అందాల భామ రీఎంట్రీ తర్వాత క్యారెక్టర్‌గా రాణించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో `జబర్దస్త్` అవకాశం ఇంద్రజకి మరో లెవల్‌ గుర్తింపునిస్తుంది.

211
ఇంద్రజ జడ్జ్ గా వచ్చినప్పటి నుంచి `జబర్దస్త్` షోలో చాలా మార్పు కనిపిస్తుంది. అంతకు ముందు నాగబాబు, రోజాలపై పంచ్‌లు వేసే వారు కమెడీయన్లు. నాగబాబుతో పోల్చితే రోజాపై తక్కువే. ఆమె ఘాటుగా కౌంటర్‌ ఇస్తుంటుంది.

311
కానీ ఇప్పుడు ఇంద్రజ విషయంలో చాలా ఫ్రీగా ఫీలవుతున్నారు కమెడీయన్లు. అంతేకాదు రెస్పెక్ట్ గానూ ఫీలవుతున్నారు. ఇంద్రజపై క్యూట్‌ కామెంట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఆమె నవ్వులు, ఆమె అందంపైనే ఫోకస్‌పెట్టారు.

411
అందుకు తగ్గట్టే ఇంద్రజ తన అందమైన నవ్వుతో అందరిని ఫిదా చేస్తుంది. నవ్వులతోనే పడేస్తుంది. అది ఎంతగా అంటే జబర్దస్త్ షోలో ఎక్కవ ఫోకస్‌లు ఇంద్రజ నవ్వులపైనే పెట్టేంతగా. అంతగా ఎఫెక్ట్ లు ఇస్తున్నారు.

511
అదేసమయంలో ఇంద్రజ నవ్వు ముందు రష్మీ, సుడిగాలి సుధీర్‌ ల లవ్‌ స్టోరీ తేలిపోతుంది. గతంలో వీరిద్దరి లవ్‌ స్టోరీ, వీరిద్దరి మధ్య పంచ్‌లు, వీరి కెమిస్ట్రీనే హైలైట్‌ చేసేవాళ్లు. ఇప్పుడు అది తగ్గిస్తూ ఇంద్రజపై పడ్డారు జబర్దస్త్ నిర్వహకులు.

611
తాజాగా నెక్ట్స్ ఎపిసోడ్‌ కి సంబంధించిన ప్రోమోలోనూ అదే విషయం స్పష్టమవుతుంది. ఇంద్రజ నవ్వులను పీక్‌లో చూపించారు. ఆమె కూడా సుధీర్‌, రామ్‌ప్రసాద్‌ల స్కిట్‌కి పడి పడి నవ్వింది. కాసేపు ఆగండి అని చెప్పి మరీ నవ్వడం హైలైట్‌గా నిలిచింది.

711
దీంతో రష్మీ, సుధీర్‌, రామ్‌ప్రసాద్‌ సైతం షాక్‌ అయ్యారు. డైలాగ్‌లు, స్కిట్‌ చెప్పడం వదిలేసి ఇంద్రజ నవ్వులనే చూస్తే వీళ్లు నవ్వడం స్టార్ట్ చేశారు. ఇక షో నిర్వహకులు కూడా సపరేట్‌గా ఇంద్రజ నవ్వులపై ఎఫెక్ట్ లు పెట్టడం విశేషం.

811
నెక్ట్స్ ఎపిసోడ్‌లో ఇంద్రజ నవ్వులే హైలైట్‌గా నిలవబోతున్నాయని తాజా ప్రోమో తెలియజేస్తుంది. అంతగా ఇంద్రజ తన నవ్వులతోనే `జబర్దస్త్` షో యూనిట్‌ అటెన్షన్‌ మొత్తం తన వైపు తిప్పుకుంటోంది. పాపులర్‌ అవుతుంది. అది ఎంతగా అంటే రోజా స్థానంలో పర్మినెంట్‌గా ఇంద్రజనే ఉంచండి అనేంతగా కావడం విశేషం.

911
ఇంద్రజ నవ్వులు.

ఇంద్రజ నవ్వులు.

ఇంద్రజ నవ్వులు.
1011
ఇంద్రజ నవ్వులు.

ఇంద్రజ నవ్వులు.

ఇంద్రజ నవ్వులు.
1111
ఇంద్రజ నవ్వులు.

ఇంద్రజ నవ్వులు.

ఇంద్రజ నవ్వులు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved