MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • 2025లో తెలుగు డైరెక్టర్లకు పోటీ ఇచ్చిన, టాప్ 5 కోలీవుడ్ దర్శకులు ఎవరో తెలుసా?

2025లో తెలుగు డైరెక్టర్లకు పోటీ ఇచ్చిన, టాప్ 5 కోలీవుడ్ దర్శకులు ఎవరో తెలుసా?

2025లో తెలుగు దర్శకులకు పోటీ ఇస్తూ.. వరుస సక్సెస్ లతో దూసుకుపోయారు తమిళ డైరెక్టర్లు. ఈ ఏడాది కోలీవుడ్ లో  ఉత్తమ దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్న టాప్ 5 డైరెక్టర్లు ఎవరో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 16 2025, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సౌత్ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి
Image Credit : our own

సౌత్ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి

ప్రతి సంవత్సరం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  సినిమాలో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ ఏడాది చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ వరకు వేల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కోలీవుడ్ లోనే  దాదాపు 500కి పైగా సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల ఆధారంగా, ఉత్తమ కథ, విమర్శల ఆధారంగా ఉత్తమ దర్శకుల జాబితాలో చోటు దక్కించుకున్న వారి గురించి చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
లోకేష్ కనగరాజ్ కు స్టార్ ఇమేజ్..
Image Credit : instagram

లోకేష్ కనగరాజ్ కు స్టార్ ఇమేజ్..

ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీ నుంచి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్. ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన 'కూలీ' ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ఇండియన్ సినిమాలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. లోకేష్ నెక్ట్స్ టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరకంగా పాన్ ఇండియాకు వెళ్లాలని ప్లాన్. 

36
అశ్వంత్ మారిముత్తు
Image Credit : Google

అశ్వంత్ మారిముత్తు

తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ దర్శకుడు తన ప్రతిభ చూపించాడు.  'ఓ మై కడవులే' చిత్రంతో అశ్వంత్ మారిముత్తు మంచి గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'డ్రాగన్' విమర్శకుల ప్రశంసలతో పాటు, బాక్సాఫీస్ వద్ద రూ.152 కోట్లు వసూలు చేసి 4వ స్థానంలో నిలిచింది.

46
కీర్తీశ్వరన్
Image Credit : twitter

కీర్తీశ్వరన్

'సూరరై పోట్రు'తో దర్శకుడిగా మారిన కీర్తీశ్వరన్ తీసిన 'డ్యూడ్' యువతను ఆకట్టుకుంది. ప్రేమకథా చిత్రంగా వచ్చిన ఈ సినిమా రూ.100 కోట్లు వసూలు చేసి, అత్యధిక వసూళ్ల జాబితాలో 7వ స్థానం పొందింది. ఈ రకంగా కీర్తీశ్వరన్ టాప్ డైరెక్టర్లలో స్థానం సంపాదించాడు. 

56
అభిషన్ జీవింత్
Image Credit : X

అభిషన్ జీవింత్

శశికుమార్, సిమ్రాన్ కాంబోలో వచ్చిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.90 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈసినిమా దర్శకుడు అభిషన్ జీవింత్ కు కోలీవుడ్ లో భారీగా డిమాండ్ పెరిగింది. టాలీవుడ్ నుంచి కూడా నానీ అతనికి అవకాశం ఇచ్చాడని టాక్. 

66
రాజేశ్వర్ కాళీసామి
Image Credit : our own

రాజేశ్వర్ కాళీసామి

ఈ జాబితాలో తర్వాతి స్థానంలో 'కుటుంబస్థన్' దర్శకుడు రాజేశ్వర్ కాళీసామి ఉన్నారు. మధ్యతరగతి జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు, బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Recommended image2
100 సినిమాల్లో 44 ప్లాప్ లు, 30 మూవీస్ రిలీజ్ అవ్వలేదు, అయినా సరే ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved