MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Rajinikanth: విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేంత నీచుడిని కాను.. అతడిపై అసూయ లేదన్న రజినీకాంత్

Rajinikanth: విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేంత నీచుడిని కాను.. అతడిపై అసూయ లేదన్న రజినీకాంత్

Rajinikanth: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రజనీకాంత్ పై కొన్ని వ్యతిరేక వార్తలు వినిపించాయి. దళపతి విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని టాక్ వచ్చింది. దీనిపై రజినీకాంత్ నోరు విప్పారు. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 17 2026, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అతడిని కలిసిన రజినీకాంత్
Image Credit : Asianet News

అతడిని కలిసిన రజినీకాంత్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ ఘోరంగా ఓడిపోయారు. అతడు ఓడిపోయాడని తెలిసిన వెంటనే నటుడు రజినీకాంత్ వెళ్లి స్టాలిన్‌ను కలిశారు. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. విజయ్ కు వ్యతిరేకంగా రజినీకాంత్ పావులు కదుపుతున్నారని వార్తలు వచ్చాయి.  ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్ పార్టీకి మెజారిటీ రాకపోతే, డీఎంకే, ఏఐఏడీఎంకేతో పొత్తు కోసం రజినీకాంత్ చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరిగింది. ఈ వార్తలు వైరల్ అవ్వడంతో విజయ్ అభిమానులు రజినీకాంత్ పై తెగ విమర్శలు చేయడం ప్రారంభించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నోరువిప్పిన రజినీకాంంత్
Image Credit : Asianet News

నోరువిప్పిన రజినీకాంంత్

చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో రజినీకాంత్ విలేకరులతో మాట్లాడారు. తనపై వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చారు. తాను,  స్టాలిన్ దాదాపు 40 ఏళ్లుగా స్నేహితులమని.. ఆ బంధం రాజకీయాలు, సిద్ధాంతాలకు అతీతమైనదని చెప్పారు రజినీకాంత్. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా, స్టాలిన్ ఓటమి తనను చాలా బాధించిందని, ఆ బాధను పంచుకోవడానికే స్టాలిన్ ను కలిసినట్టు ఆయన చెప్పారు. 

Related Articles

Related image1
Bad Husbands: ఈ 4 రాశులకు చెందిన మగవారు భర్తలుగా ఫెయిల్ అవుతారు, భార్యను బాధపెడతారు
Related image2
Business Idea: కిర్రాక్ వ్యాపారం.. యాభై వేల పెట్టుబడి పెడితే నెలకు లక్ష సంపాదించవచ్చు
34
అంత నీచుడిని కాదు
Image Credit : Asianet News

అంత నీచుడిని కాదు

దళపతి విజయ్ ముఖ్యమంత్రి అవ్వకుండా అడ్డుకునేంత నీచమైన పనులు తాను చేయనని అన్నారు రజినీకాంత్. ఎంజీఆర్, ఎన్టీఆర్ చేయలేని ఘనతను విజయ్ సాధించాడని, అతడు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. రెండు పెద్ద పార్టీలను ఓడించి విజయ్ ఒక్కడే విజయం సాధించి చరిత్ర సృష్టించాడని మెచ్చుకున్నారు. తాను  రాజకీయాల్లోకి వచ్చి ఉంటే 100 శాతం గెలిచేవాడినని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు రజినీ. 

44
విజయ్ పై నాకు అసూయ లేదు
Image Credit : X

విజయ్ పై నాకు అసూయ లేదు

సీఎం విజయ్‌పై ప్రజలకు చాలా ఆశలున్నాయని.. అతను మంచి చేస్తాడని నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు రజినీకాంత్. విజయ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేశారు.  తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నానని ప్రకటించాను కాబట్టి విజయ్ సీఎం అయితే తనకెందుకు అసూయ ఉంటుంది? అని ప్రశ్నించారు.  విజయ్‌కి, తనకు మధ్య దాదాపు 25 ఏళ్ల గ్యాప్ ఉంది, ఇది ఒక తరం గ్యాప్ అని చెప్పుకొచ్చారు.  ఒకవేళ కమల్ హాసన్ సీఎం అయ్యుంటే అసూయ ఉండేదేమో అన్నారు రజినీకాంత్.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Recommended image2
Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌
Recommended image3
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Related Stories
Recommended image1
Bad Husbands: ఈ 4 రాశులకు చెందిన మగవారు భర్తలుగా ఫెయిల్ అవుతారు, భార్యను బాధపెడతారు
Recommended image2
Business Idea: కిర్రాక్ వ్యాపారం.. యాభై వేల పెట్టుబడి పెడితే నెలకు లక్ష సంపాదించవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved