MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Bad Husbands: ఈ 4 రాశులకు చెందిన మగవారు భర్తలుగా ఫెయిల్ అవుతారు, భార్యను బాధపెడతారు

Bad Husbands: ఈ 4 రాశులకు చెందిన మగవారు భర్తలుగా ఫెయిల్ అవుతారు, భార్యను బాధపెడతారు

Bad Husbands: జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశులలో పుట్టిన పురుషులు మంచి భర్తలుగా ఉండలేరు. వారు తమ భార్యలను చాలా ఇబ్బంది పెడతారు. ఆమెను చిత్రహింసలకు గురిచేస్తారు. ఇంతకీ ఆ రాశులు ఏవో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : May 17 2026, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మేష రాశి
Image Credit : Getty

మేష రాశి

మేష రాశి వారి అధిపతి అంగారకుడు.  అంగారకుడు శక్తి, ధైర్యం, కోపానికి ప్రతీక. అందుకే మేష రాశి వారికి సహజంగానే వేగం, శక్తి, ఉత్సాహం అధికంగా ఉంటాయి. వీళ్లు స్వార్థపరులుగా ఉంటారు. వీరు భాగస్వామి ఫీలింగ్స్‌ను ఏమాత్రం పట్టించుకోరు. తమకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటారు. వీరిలో పోటీతత్వం ఎక్కువ. దీని వల్ల నిత్యం భార్యతో గొడవలు పడుతూ ఉంటారు. ప్రతీ దాంట్లో తామే ముందుండాలనే ఆలోచనతో, భార్యను తొక్కేస్తూ ఉంటారు. వీరికి కొత్త సాహసాలు చేయడం ఇష్టం. స్వేచ్ఛగా ఉండేందుకు ఇష్టపడతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

మిథున రాశి వాళ్లు రెండు రకాల స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. వీరు చాలా ఫన్నీగా ఉంటారు. కానీ వీరు ఎప్పుడు ఎలా ఉంటారో అంచనా వేయడం చాలా కష్టం. ఒక నిమిషం సరదాగా మాట్లాడి, మరుసటి నిమిషంలోనే గందరగోళం సృష్టిస్తారు. వీరి స్వభావం వల్ల వారిని చేసుకున్న భార్య అభద్రతగా ఉంటారు. పెళ్లి బంధంలో వీళ్లు పూర్తి నిబద్ధతతో ఉండలేరు. అన్ని విషయాలపై ఆసక్తి ఉండటంతో, భాగస్వామి కంటే ఇతర విషయాలపై ఎక్కువ దృష్టి పెడతారు. దీనివల్ల తమను పట్టించుకోవట్లేదని భాగస్వామి ఫీల్ అవ్వొచ్చు.

34
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛనే ఎక్కువగా ప్రేమిస్తారు. వీళ్లను ఎవరూ కంట్రోల్ చేయలేరు. పెళ్లి తర్వాత వచ్చే బంధాలు, బాధ్యతలు వీరికి ఒత్తిడిలా అనిపిస్తాయి. వీళ్లు ఎక్కువగా భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెడతారు. ఈ క్రమంలో రోజువారీ జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను పట్టించుకోరు. ఇది కుటుంబం స్థిరంగా ఉండకుండా సమస్యలకు కారణం అవుతుంది.  వీరి ఉత్సాహభరితమైన స్వభావం వల్ల మంచి స్నేహితులుగా ఉంటారు కానీ, కుటుంబ జీవితంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

44
మకర రాశి
Image Credit : Pixabay

మకర రాశి

మకర రాశి వారి అధిపతి శని దేవుడు. వీరికి చాలా క్రమశిక్షణ ఎక్కువ.  బాధ్యతగా ఉంటారు.  వీరికున్న  ఆశయం, కష్టపడే తత్వం వల్ల కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన కలుగుతుంది. వీళ్లు తమ వృత్తి, లక్ష్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సంబంధాలకు తక్కువ సమయం కేటాయిస్తారు. తమ భావోద్వేగాలను కూడా పెద్దగా బయటపెట్టరు. వీరి కఠినమైన నియమాలు, కట్టుబాట్లు కొన్నిసార్లు ఆధిపత్యంలా అనిపిస్తాయి. దీనివల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం దెబ్బతినొచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Mango Storage: మామిడి పండ్లు రెండు వారాలైనా పాడవకుండా ఉండాలంటే సింపుల్ చిట్కాలు
Recommended image2
Business Idea: కిర్రాక్ వ్యాపారం.. యాభై వేల పెట్టుబడి పెడితే నెలకు లక్ష సంపాదించవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved