MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Business Idea: కిర్రాక్ వ్యాపారం.. యాభై వేల పెట్టుబడి పెడితే నెలకు లక్ష సంపాదించవచ్చు

Business Idea: కిర్రాక్ వ్యాపారం.. యాభై వేల పెట్టుబడి పెడితే నెలకు లక్ష సంపాదించవచ్చు

Business Idea: కేవలం రూ.50 వేల పెట్టుబడి పెట్టడం ద్వారా నెలకు లక్ష రూపాయలు అందించే వ్యాపారం ఒకటుంది. ఈ కొత్త బిజినెస్ ఐడియా ప్రస్తుతం యువతను వేగంగా ఆకర్షిస్తోంది. ఆ బిజినెస్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఇచ్చాము.

2 Min read
Author : Haritha Chappa
Published : May 17 2026, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తక్కువ పెట్టుబడితో వ్యాపారం
Image Credit : Gemini

తక్కువ పెట్టుబడితో వ్యాపారం

ఉద్యోగాలు చేసి విసిగిపోయిన వారికి బిజినెస్ చేయాలన్న ఆలోచన పుడుతుంది. కానీ ఎలాంటి వ్యాపారం చేయాలో అర్థం కాదు. అలాగని ఎక్కువ ఇన్వెస్ట్ మెంట్ పెట్టలేరు. అలాంటి వారికి బెస్ట్ బిజినెస్ ఐడియా ఇక్కడ ఇచ్చాము. కేవలం యాభైవేల రూపాయలు పెట్టుబడి పెడితే చాలు.. నెలకు లక్ష రూపాయల వరకు వచ్చే బిజినెస్ ఇది. మనదేశంలో పెంపుడు జంతువులను పెంచుకునే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో వాటికి పెట్టాల్సిన పెట్ ఫుడ్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే ఆ పెంపుడు జంతువులకు సంబంధించిన వస్తువుల అమ్మకం ఇప్పుడు మంచి లాభదాయకమైన చిన్న వ్యాపారంగా మారింది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో కుక్కలు, పిల్లుల పెంపకం ఎక్కువగా ఉంది. వీటి కోసం ప్రత్యేక ఫుడ్, ఆటవస్తువులు, షాంపూలు, బెడ్స్, బట్టలు వంటివి ఎక్కువగా కొంటున్నారు. అందుకే తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ మొదలుపెట్టవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇలా మొదలుపెట్టండి
Image Credit : Getty

ఇలా మొదలుపెట్టండి

ఈ బిజినెస్‌ను రూ.50 వేల నుంచి రూ.2 లక్షల పెట్టుబడితో మొదలుపెట్టవచ్చు. ప్రారంభంలో చిన్నగా పెట్ ఫుడ్, ఫీడింగ్ బౌల్స్, బొమ్మలు, లీష్, గ్రూమింగ్ వస్తువులు అమ్మాలి. షాపు అద్దెకు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే ఈ వ్యాపారం మొదలుపెట్టవచ్చు.  ముఖ్యంగా Instagram, WhatsApp, Amazon, Flipkart వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అమ్మకాలు జరపడానికి మంచి అవకాశం ఉంది.

34
ముందుగా ఏ వస్తువులు కావాలో తెలుసుకోండి
Image Credit : Gemini AI

ముందుగా ఏ వస్తువులు కావాలో తెలుసుకోండి

ఈ బిజినెస్ మొదలుపెట్టే ముందు మీరు కాస్త గ్రౌండ్ వర్క్ చేయాలి. మీ ఏరియాలో ఎలాంటి పెంపుడు జంతువులు అధికంగా ఉన్నాయి? ఎలాంటి వస్తువులకు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకోవాలి. ఆ తర్వాత హోల్‌సేల్ డీలర్ల నుంచి తక్కువ ధరకు వస్తువులు కొని వాటిని ఆన్ లైన్లో అమ్మడం మొదలుపెట్టాలి. వ్యాపారం పెరిగేకొద్దీ, ఫేమస్ పెట్ ఫుడ్ బ్రాండ్లు, ట్రీట్స్, మెడికల్ కిట్స్, పెంపుడు జంతువుల సంరక్షణ వస్తువులను కూడా అమ్మకాన్ని విస్తరించవచ్చు. అదనంగా, పెట్ గ్రూమింగ్, హోమ్ డెలివరీ సేవలను కూడా అందిస్తే ఆదాయం మరింత పెరుగుతుంది.

44
ఎంత లాభం వస్తుంది?
Image Credit : AI Meta

ఎంత లాభం వస్తుంది?

ఈ వ్యాపారంలో లాభాలు అధికంగానే ఉంటాయి.  20 శాతం నుంచి 50 శాతం వరకు లాభాలు ఉంటాయి. ఒక్కసారి కస్టమర్లు అలవాటైతే, నెలకు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు సంపాదించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, మొదట్లో కస్టమర్లను ఆకర్షించడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. నాణ్యమైన వస్తువులు అమ్మకపోతే, కస్టమర్లు వేరే బ్రాండ్లకు మారిపోయే ప్రమాదం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image2
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Recommended image3
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Related Stories
Recommended image1
Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్లో ఒక వాటర్ బాటిల్ ధర తెలిస్తే అవాక్కవుతారు.. వెళితే తినకుండా వచ్చేసేలా రేట్లు
Recommended image2
Shani Effects: ఈ 4 రాశుల వారికి శని జయంతి ఒక టర్నింగ్ పాయింట్.. జీవితంలో భారీ మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved