MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు

Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు

ఇలియానా ఓ మూవీలో వల్గర్ గా కనిపించింది అనే విమర్శలు వచ్చాయి. ఇలియానా అలా కనిపించడం వెనుక తనకు ఏ మాత్రం సంబంధం లేదు అని దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 17 2026, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇలియానా
Image Credit : Asianet News

ఇలియానా

సౌత్ లో యువతని విపరీతంగా ఆకర్షించిన హీరోయిన్లలో ఇలియానా ఒకరు. పోకిరి చిత్రంతో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. దేవదాసు, పోకిరి చిత్రాల్లో దర్శకులు ఆమెని గ్లామరస్ బ్యూటీగా చూపించారు. దీనితో ఇలియానా యువతకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. సినిమా సినిమాకి ఆమె గ్లామర్ డోస్ పెరుగుతూ వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇలియానా ఆట మూవీ
Image Credit : amezon.in

ఇలియానా ఆట మూవీ

ఆట అనే మూవీలో ఇలియానా గ్లామర్ హద్దులన్నీ చెరిపివేసింది. సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వీఎన్ ఆదిత్య తెరెకెక్కించారు. ఎమ్మెస్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఈ మూవీలో ఇలియానా గ్లామర్ షోపై విమర్శలు కూడా వచ్చాయి. ఇలియానా వల్గర్ గా కనిపించింది అని చాలా మంది కామెంట్స్ చేశారు. కేవలం ఇలియానా గ్లామర్ షో వల్లే ఆట సినిమా హిట్ అయింది అని, కంటెంట్ ఏమీ లేదని అప్పట్లో కామెంట్స్ వినిపించాయి.

Related Articles

Related image1
Soundarya: సౌందర్య చివరి సూపర్ హిట్ మూవీ, అందులో ఒక్కటి కూడా నిజం ఉండదు.. దురదృష్టం, ఆ హీరో కూడా ప్రమాదంలోనే
Related image2
Chiranjeevi: చిరంజీవిని తొలగించారు, 9 ఏళ్లకు సీన్ రివర్స్..మెగాస్టార్ ఛాన్స్ ఇవ్వకుంటే కెరీర్ క్లోజ్
35
తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు
Image Credit : our own

తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు

అయితే ఇలియానా ఇంత గ్లామరస్ గా కనిపించడం వెనుక తన పాత్ర ఏమీ లేదని, తనకు సంబంధం లేదని వీఎన్ ఆదిత్యసంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మూవీలో తాను మోస్ట్ గ్లామరస్ గా కనిపించాలి అని ఇలియాననే కోరుకుంది. ఆ చిత్రానికి ఇలియానా తల్లి సమీరానే డిజైనర్ గా వర్క్ చేశారు. వాళ్లిద్దరూ మాట్లాడుకుని డిసైడ్ అయ్యారు. ఇలియానా గ్లామరస్ కాస్ట్యూమ్స్ మొత్తం వాళ్ళ అమ్మే సెలెక్ట్ చేసింది అని వీఎన్ ఆదిత్య తెలిపారు.

45
ఎమ్మెస్ రాజు ఒప్పుకున్నారు
Image Credit : Asianet News

ఎమ్మెస్ రాజు ఒప్పుకున్నారు

ఇలియానా గ్లామరస్ గా ఉండాలని నిర్మాత ఎమ్మెస్ రాజు కూడా కోరుకున్నారు. ఇలియానా గ్లామర్ డోస్ పెంచిన సాంగ్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు తాను అక్కడ లేనని వీఎన్ ఆదిత్య అన్నారు.

55
బాలీవుడ్ పైనే ఇలియానా మనసు
Image Credit : our own

బాలీవుడ్ పైనే ఇలియానా మనసు

ఆట మూవీ ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా గ్లామర్ షో ఉండదు. ఇలియానా ఒకే కాస్ట్యూమ్ లో అంటుంది. దీనితో మీ నా దగ్గరకు వచ్చి ఏంటంటే నా కెరీర్ ని చెడగొడుతున్నారు అని సరదాగా అడిగిందట. ఇలియానాకి సౌత్ సినిమా ఎప్పుడూ ప్రయారిటీ కాదు అని.. ఆమె టార్గెట్ మొత్తం బాలీవుడ్ వైపే ఉండింది అని ఆదిత్య అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Before Stardom:సినిమాల్లోకి రాకముందు ఈ స్టార్లు చేసిన జాబ్స్ ఇవే..ఉద్యోగం వదిలేసి నటులుగా టాప్ పొజిషన్ కి..
Recommended image2
Peddi Controversy: పెద్ది సెట్‌లో జాన్వీకి రాంచరణ్ సపోర్ట్.. కెమెరా యాంగిల్స్ పై అసంతృప్తి, లీకైన చాట్స్?
Recommended image3
Prabhas Father: ప్రభాస్ తండ్రి అంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారా.. సగం షూటింగ్ పూర్తయ్యే సరికే భారీ నష్టాలు
Related Stories
Recommended image1
Soundarya: సౌందర్య చివరి సూపర్ హిట్ మూవీ, అందులో ఒక్కటి కూడా నిజం ఉండదు.. దురదృష్టం, ఆ హీరో కూడా ప్రమాదంలోనే
Recommended image2
Chiranjeevi: చిరంజీవిని తొలగించారు, 9 ఏళ్లకు సీన్ రివర్స్..మెగాస్టార్ ఛాన్స్ ఇవ్వకుంటే కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved