అవి చిన్నవిగా ఉన్నాయని బాధపడ్డాను... బాడీ పార్ట్స్ పై బోల్డ్ కామెంట్ చేసిన ఇలియానా

First Published 2, Oct 2020, 2:36 PM

బెల్లీ బ్యూటీ ఇలియానా తన అందంపై అనుమానాలు వ్యక్తం చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. తన శరీంలోని ఏపార్టు కూడా సంతృప్తికరంగా లేదని నిరాశ చెందినట్లు తెలిపారు. ఇంస్టాగ్రామ్ లో ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్ ఆసక్తిరేపుతున్నాయి.

గోవా బ్యూటీ ఇలియానా అప్పట్లో టాలీవుడ్ ని ఒక ఊపుఊపింది. కుర్రకారు కలల రాణిగా యమా క్రేజ్ సంపాదించుకుంది. నటన పరంగా కంటే తన గ్లామర్ తోనే ఎక్కువ ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది ఇలియానా.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న రోజుల్లో ఇలియానా బాలీవుడ్ పై కన్నేసింది అక్కడకు మకాం మార్చింది. దానివలన ఇలియానాకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. ఇక్కడి స్టార్ హీరోయిన్ హోదా పోవడంతో పాటు అక్కడ ఓ మోస్తరు హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చులేకపోయింది.

దానికి తోడు  ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ ప్రేమలో పడింది. అతడితో బ్రేకప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లి, శరీరం, ఫిట్నెస్ పై శ్రద్ధ తగ్గించింది. ఒక దశలో ఇలియానా తన గ్లామర్ మొత్తం పోగొట్టుకొని లావుగా కనిపించారు.

ఒకప్పుడు బెల్లీ అందాలతో యువత తుళ్ళిపడేలా చేసిన ఇలియానా ఏంటీ ఇలా అయ్యింది అనుకున్నారు ఆమె అభిమానులు. ఆ సమయంలో ఇలియానా పబ్లిక్ లో కనిపించడానికి ఇష్టపడలేదు

ఐతే ఇలియానా తన శరీర సౌష్టవం, అవయవాల గురించి ఎప్పుడూ బాధపడేదట. ఆ విషయాన్ని తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో ఇలియానా ఇంచు, ఇంచు గురించి వివరంగా చెప్పింది.

''నేను శారీకంగా ఎలా క‌న‌ప‌డుతున్నానోన‌ని తరచుగా బాధ‌ప‌డుతూ ఉండేదాన్ని. నా హిప్ చాలా వెడ‌ల్పుగా ఉందని, నా తొడ‌లు చాలా పెద్ద‌విగా ఉన్నాయని, నా న‌డుము అందమైన ఆకారంలో లేదని, నా బ్రెస్ట్ ఉండాల్సినంత పెద్ద‌వి కావని, నా పొట్ట ఫ్లాట్ గా లేద‌ని, నా వెనుక‌భాగం పెద్ద‌దిగా ఉంద‌ని, నా భుజాలు బ‌ల‌హీనంగా ఉంటాయని, ముక్కు నేరుగా లేద‌ని, పెదాలు అందంగా లేవ‌ని, నేను ఎత్తుగా లేన‌ని బాధ‌ప‌డుతుండేదాన్ని. నేను స్మార్ట్‌ కాదని, ప‌ర్ఫెక్ట్‌గా లేనని అనుకుంటూ ఉండేదాన్ని. అయితే నేను ఎప్పుడూ ప‌రిపూర్ణంగా ఉండాల‌ని అనుకోలేదు. నాలోని ప్ర‌తి లోపం‌, పిరికితనాన్ని వదిలి నన్ను నేను మార్చుకున్నాను. నేను అసాధారణం, అంచనాకు అందని, భిన్నమైన దానిగా ఉండాలనుకున్నాను'' అని ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

అందం పోత పోసినట్లు ఉండే ఇలియానా తన శరీరం గురించి ఇంత బాధపడిందా అని ఆమె ఫ్యాన్స్ ముక్కున వేలు వేసుకుంటున్నారు. కమర్షియల్ హీరోయిన్ కి కావలసిన అన్ని లక్షణాలున్న ఇలియానా తన అందం గురించి ఆంత తప్పుగా ఎందుకు ఆలోచించిందో మరి.

ఇక హీరోయిన్ గా ఇలియానా చేతిలో ప్రస్తుతం పెద్దగా ఆఫర్స్ లేవు. అభిషేక్ బచ్చన్ హీరోగా తెరకెక్కుతున్న బిగ్ బుల్ మూవీలో ఇలియానా నటిస్తున్నట్లు సమాచారం. కొన్ని ఓటిటి ఆఫర్స్ వస్తున్నాయట.

loader