బీచ్‌ వెంటా ఇలియానా నాభి అందాల విందు.. ఈ నడుము చూసే కదా సౌత్‌ మొత్తం పడిపోయింది(అన్‌సీన్‌ ఫోటోస్‌)

First Published May 11, 2021, 2:26 PM IST

ఇలియానా నడుము ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు ఈ గోవా బ్యూటీ నాభి అందానికే యావత్‌ సౌత్‌ ఇండస్ట్రీ మొత్తం వెంటపడుతుంది. తాజాగా ఇలియానా థ్రోబ్యాక్‌, అన్‌సీన్‌ ఫోటోస్‌ కుర్రాళ్లని కట్టిపడేస్తున్నాయి.