MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 100 కోట్ల క్లబ్‌లో సూర్య ఆరో సినిమా.. లిస్టులో ఇంకా ఏ మూవీస్ ఉన్నాయంటే?

100 కోట్ల క్లబ్‌లో సూర్య ఆరో సినిమా.. లిస్టులో ఇంకా ఏ మూవీస్ ఉన్నాయంటే?

సౌత్ సూపర్ స్టార్ సూర్య లేటెస్ట్‌గా నటించిన 'కరుప్పు' సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. రిలీజైన కేవలం 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. 100 కోట్ల క్లబ్ లో చేరిన  సూర్య సినిమాలసంగతేంటి? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 19 2026, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సూర్య 100 కోట్ల సినిమాలు
Image Credit : Dream Warrior Pictures

సూర్య 100 కోట్ల సినిమాలు

సౌత్ యాక్టర్ సూర్య తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో పనిచేశారు. కొన్ని హిట్ అయితే.. కొన్ని ప్లాప్ అయ్యాయి.. మరికొన్ని మాత్రం  బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా ఆడాయి. అయితే, ఆయన సినిమాల్లో వంద కోట్ల క్లబ్ చేరినవి కొన్ని మాత్రమే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
సూర్య ఆరో 100 కోట్ల సినిమా 'కరుప్పు'( వీరభద్రుడు)
Image Credit : instagram

సూర్య ఆరో 100 కోట్ల సినిమా 'కరుప్పు'( వీరభద్రుడు)

సూర్య లేటెస్ట్ మూవీ 'కరుప్పు' ఆయన కెరీర్‌లో ఆరో వంద కోట్ల సినిమాగా నిలిచింది.3 రోజుల్లోనే సూర్య మూవీ ఈ ఘనతను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 125 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక కరుప్పుతో పాటు మరో 5 సినిమాలు కూడా ఈ 100 కోట్ల క్లబ్‌లో చేరాయి. 

37
1. సింగం 2
Image Credit : instagram

1. సింగం 2

2013లో వచ్చిన యాక్షన్ డ్రామా 'సింగం 2'కి హరి దర్శకత్వం వహించారు. ఇందులో సూర్యతో పాటు అనుష్క శెట్టి, హన్సిక మోత్వాని, డానీ సపాని, ముఖేష్ రిషి, రెహమాన్, వివేక్, సంతానం కూడా ఉన్నారు. ఈ సినిమా రూ.136 కోట్లు వసూలు చేసింది.
47
2. సింగం 3
Image Credit : instagram

2. సింగం 3

సూర్య 'సింగం 3' 2017లో రిలీజైంది. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ మూవీ రూ.110 కోట్లు సంపాదించింది. ఇందులో అనుష్క శెట్టి, శ్రుతి హాసన్, ఠాకూర్ అనూప్ సింగ్, రోబో శంకర్, సూరి, క్రిష్ ప్రధాన పాత్రల్లో నటించారు.

57
3. 7 ఆమ్ అరివు (7th సెన్స్)
Image Credit : instagram

3. 7 ఆమ్ అరివు (7th సెన్స్)

సూర్య నటించిన '7 ఆమ్ అరివు' 2011లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్. దీనికి ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. సూర్య ఈ సినిమా కూడా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇది రూ.109 కోట్లు వసూలు చేసింది. ఇందులో శ్రుతి హాసన్, జానీ త్రి గుయెన్ ప్రధాన పాత్రలు పోషించారు.
67
4. 24
Image Credit : instagram

4. 24

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 2016లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ '24'. ఈ సినిమాలో సూర్య ట్రిపుల్ రోల్‌లో కనిపించారు. ఆయనతో పాటు సమంత రూత్ ప్రభు, నిత్యా మీనన్ నటించారు. ఈ సినిమా సరిగ్గా రూ.100 కోట్లు సంపాదించింది.
77
5. కంగువ
Image Credit : instagram

5. కంగువ

సూర్య నటించిన 'కంగువ' 2024లో వచ్చిన ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్. దీనికి శివ దర్శకత్వం వహించారు. ఇందులో సూర్యతో పాటు బాబీ డియోల్, దిశా పటానీ, నట్టి సుబ్రమణియం, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా రూ.106 కోట్లు వసూలు చేసింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలకృష్ణ నుంచి శర్వానంద్ వరకు, అతి కొద్దిమందికి మాత్రమే దక్కిన అవకాశం..ఈ 5 సినిమాల్లో ఇరగదీశారు
Recommended image2
Bigg Boss Telugu 10: ఆరో వారం ఓటింగ్‌ రిజల్ట్.. ఎలిమినేట్‌ అయ్యేది ఆమెనే?
Recommended image3
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Related Stories
Recommended image1
60 ఏళ్లలోనూ 20ల ఎలా? సల్మాన్ ఖాన్ ఇంత ఫిట్‌గా ఉండటానికి.. ఆఒక్కటి అస్సలు తినడని తెలుసా?
Recommended image2
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved