MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నెలకు 4 వందలు, అప్పులపాలయ్యాను.. జబర్దస్త్ గడ్డం నవీన్ ఇంత కష్టంలో ఉన్నాడా..?

నెలకు 4 వందలు, అప్పులపాలయ్యాను.. జబర్దస్త్ గడ్డం నవీన్ ఇంత కష్టంలో ఉన్నాడా..?

తన జీవితంలో అనుభవించిన  కష్టాలు,సుఖాల గురించి మీడియాతో పంచుకున్నాడు జబర్థస్త్ కమెడియన్ గడ్డం నవీన్. స్ట్రగుల్ లైఫ్ నుంచి జబర్థస్త్ కెరీర్ వరకూ.. జరిగిన విషయాలు వెల్లడించారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 15 2024, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జబర్థస్త్.. ఎక్ట్స్రా జబర్థస్త్ తో ఎంతో మంది మరుగున ఉన్న కళాకారులకులైఫ్ వచ్చింది. వారిప్రాంతానికే పరిమితం అయిన వారిని ప్రపచానికి కమెడియన్ గా పరిచయం చేసింది జబర్థస్త్. మారుమూలన ఉన్నవారిని కూడా స్టార్ కమెడియన్లుగా మార్చింది జబర్థస్త్ అలాంటివారిలో గడ్డం నవీన్ కూడా ఒకరు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

గడ్డం నవీన్ చూస్తేనే నవ్వు వస్తుంది. ముఖ్యంగా తన బట్టతలమీద పంచ్ లతో పాటు.. కాంబినేషన్ కమెడియన్ తో నవీన్ వాడే ప్రాసలు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తాయి. నవీన్ మ్యానరిజానికిసపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కమెడిన్ గా పలు సినిమాల్లో కూడా అలరించాడు గడ్డం నవీన్. ఈక్రమంలో తాను ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు అనేది తాజాగా ఓఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

వరలక్ష్మి ఎంగేజ్ మెంట్ పై మాజీ ప్రియుడు విశాల్ షాకింగ్ కామెంట్స్, ఇలా అనేశాడేంటి..?

35

ఇక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న చాలామందినిజబర్థస్త్ ఆదుకుంది. ఈక్రమంలో ఇబ్బందుల్లో ఉన్న గడ్డం నవీన్ కూడా అలానే బయట పడ్డారట. ఆయన మాట్లాడుతూ.. జబర్దస్త్'కి రాకముందు ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆ సమయంలో నా జీతం నెలకి 400 మాత్రమే.. ఆ డబ్బుతోనే ఇల్లు నెట్టుకొచ్చేవాడిని.  అవి సరిపోక ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి.. ఒక్కోసారి అప్పు కూడా చేశాను అన్నారు.  

బాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్న సౌత్ ఇండియన్ హీరోలు ఎవరో తెలుసా.. ?

45

అవసరాలు చేసని అప్పుడు  6 లక్షలు దాటడంతో.. 400ల జీతంతో ఆ అప్పు తీర్చలేకపోయాను.. అప్పుడు నేను పనిచేసే కంపెనీ బాస్ నన్ను ఆదుకున్నారు. అప్పుల వాళ్ళు ఆఫీస్ కు వచ్చి పిచ్చిపిచ్చిగా తిడుతుంటే.. మా బాస్ దినేష్ గారు చూశఆరు. ఎవరికి ఎంత అనేది లెక్కలు వేయమన్నారు. మొత్తం 6 లక్షలు కావడంతో.. నెక్ట్స్ డే అందరికి రజినీకాంత్ మాదిరి చెక్కులు రాసి ఇచ్చేశారు. నన్ను అప్పులు బాధ నుంచి గట్టెక్కించారు. అందుకే ఆయనకు జీవితాంతం నేను కృతజ్ఞతతో ఉంటాను అన్నారు నవీన్. 

హీరో ధనుష్ భార్య రెండో పెళ్ళి..? ఐశ్వర్య రజనీకాంత్‌కి కాబోయే వరుడు ఎవరంటే..?

55

నాజీవితాన్ని కంప్లీట్ గా మార్చేసింది జబర్థస్త్ మాత్రమే అన్నారు నవీన్. సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఉన్ననాకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం జబర్దస్త్ మాత్రమే అన్నారునవీన్. ఇప్పుడు మేము బయట ఈవెంట్స్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవడానికి కారణం కూడా 'జబర్దస్త్' నే. ఇప్పుడు లైఫ్ చాలా బాగుంది అన్నారు. 

నాగార్జున తో కలిసి ఆ సినిమా చేయనని చెప్పిన ఎన్టీఆర్..? కింగ్ యంగ్ టైగర్ కాంబోలో మిస్ అయిన మూవీ ఇదే..?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Recommended image2
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే
Recommended image3
Nayanthara: నా జీవితంలో తరచుగా సమస్యలు అందుకే.. ఓపెన్ అయిన నయనతార!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved