MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రతికా రోజ్ కు బంపర్ ఆఫర్, ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బ్యూటీ..

రతికా రోజ్ కు బంపర్ ఆఫర్, ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బ్యూటీ..

కొంత మందిని అదృష్టం అనుకోకుండా పట్టుకుంటుంది. అలాంటి అవకాశం వరించింది బిగ్ బాస్ ఫేమ్ రతిక రోజ్ ను. ఆమె కలలో కూడా ఊహించని అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చినట్టు తెలుస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 16 2024, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత కష్టపడ్డా కొంత మందికి చిన్న అవకాశం కూడా రాదు. కాని మరికొంత మందికి మాత్రం అనుకోకుండా అదృష్టం వరించి జాక్ పాట్ లాంటి ఛాన్స్ వచ్చేస్తుంది. మరీముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి.. అవకాశాల కోసం ఆరాటపడుతున్న తెలుగు నటీనటులకు ఈ సూత్రం బాగా వర్తిస్తుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Rathika Rose

Rathika Rose

తెలుగు బిగ్ బాస్ 7 సీజన్లు కంప్లీట్ అయ్యింది. అందులో పాల్గొన్నవారిలో కొంత మందికి మాత్రే కాస్త మెరుగైన అవకాశలు వచ్చాయి. అందులో ఆస్కార్ వరకూ వెళ్ళి రాహుల్ సిప్లిగంజ్ కాస్త ఎదిగాడు. అయితే ఈ ఏడు సీజన్ల బ్యాచ్ లో జాక్ పాట్ కొట్టిన నటీనటులు ఎవరూ లేరు అనే అనాలి. ఈక్రమంలో ఈమధ్య సిరి హనుమంత్ మాత్రమే బాలీవుడ్ లో..షారుఖ్ సరసన జవాన్ సినిమాలోనటించే ఛాన్స్ ను దక్కించుకుంది. ఇక తాజాగా అలాంటి అవకాశమే సాధించింది రతికరోజ్. 

ధనుష్ వర్సెస్ ఐశ్వర్య రజినీకాంత్, విడాకులపై కోర్టు కీలక ఆదేశాలు, ఏం జరుగుతోంది..?

35


సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రతిక బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత బాగా పాపులర్ అయ్యింది. మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది. అంతేకాదు బిగ్ బాస్ తరువాత పలు సినిమాలలో కూడా ఆమె అవకాశాలు సాధించుకుంది. అయితే మంచి బ్రేక్ ఇచ్చే ఆఫర్ కోసం ఎదురు చూసింది రతిక రోజ్.

అంబానీ కోడలు రాధిక మర్చంట్ నైట్ పార్టీలో జాన్వీ కపూర్, పింక్ డ్రెస్సులో పిచ్చెక్కించిన బ్యూటీ..

45

ఇక తాజాగా ఆమె  జాక్ పాట్  ఆఫర్ కొట్టేసింది అన్న వార్త వైరల్ గా మారింది. ఆమె ఏకంగా  కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలో కీలకపాత్రకోసం సెలక్ట్ అయ్యిందని తెలుస్తోంది. సిరీ హనుమంత్  షారుఖ్ సినిమాలో నటిస్తే రతిక రోజు విజయ్ సినిమాలో నటించబోతుందట .దీనికి సంబంధించిన న్యూస్ కొలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . 

వరలక్ష్మి ఎంగేజ్ మెంట్ పై మాజీ ప్రియుడు విశాల్ షాకింగ్ కామెంట్స్, ఇలా అనేశాడేంటి..?

55

విజయ్ దళపతి సినిమాలో ఛాన్స్ అంటే అంత ఈజీ కాదు.. చిన్న చిన్న నటులకు ఇలా మంచి పాత్ర రావాలి అంటే  ఎంతో అదృష్టం ఉండాలి. ఆ లక్కీ లాటరీ రతికకు దొరికింది. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ సంపాదించుకొని.. ఇంత పెద్ద అవకాశాన్ని దక్కించుకోవడం అభిమానులకు సైతం షాక్ అవుతున్నారు. అయితే ఈ విషయంలో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ మెంట్ రాలేదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: లేడీ డైరెక్టర్ ను ఇంటికి పిలిచి మరీ తిట్టిన అల్లు అర్జున్, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?
Recommended image2
Vijay Deverakonda కెరీర్‌పై ఆందోళన చెందిన ఏకైక మహిళ ఎవరో తెలుసా?.. పెళ్లైన వెంటనే ఆమె సమాధి వద్దకు విజయ్‌, రష్మిక
Recommended image3
ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ వరకు, బాక్సాఫీస్‌ను శాసించే 50 ఏళ్లలోపు టాప్ హీరోలు ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved