ఇక ఆగలేను..పెళ్లికి రెడీ అంటోన్న హాట్‌ యాంకర్‌ రష్మీ ?

First Published 22, Sep 2020, 10:00 AM

కరోనా టైమ్‌ని మ్యారేజ్‌ సెలబ్రేషన్స్ గా మార్చేస్తున్నారు టాలీవుడ్‌ సెలబ్రిటీలు. ఈ లాక్‌డౌన్‌ టైమ్‌లోనే రానా, నితిన్‌, నిఖిల్‌, దిల్‌రాజు(రెండో పెళ్ళి) ఇప్పటికే పెళ్ళి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. త్వరలో నిహారిక పెళ్ళి పీఠలెక్కబోతుంది. ఇప్పుడు హాట్‌ యాంకర్‌ కూడా పెళ్ళికి రెడీ అవుతుందట.

ఇక తరుణ్‌, అఖిల్‌ సైతం మ్యారేజ్‌ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. తాజాగా మరో సెలబ్రిటీ మ్యారేజ్‌ లైఫ్‌ని కోరుకుంటున్నారట. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు హాట్‌ అండ్‌ సెక్సీ యాంకర్‌ రష్మీ గౌతమ్‌.

ఈ హాట్‌ బ్యూటీ టీవీ షోస్‌లో ఎంతగా ఫేమసో అందరికి తెలిసిందే. జబర్దస్త్ తో టీవీ షోలో క్రేజీ యాంకర్‌గా అవతరించింది. ఓ వైపు గ్లామర్‌ సైడ్‌, మరోవైపు చలాకీతో టీవీ ప్రేక్షకులను అలరిస్తుంది.

ప్రస్తుతం ఉన్న టీవీ సెలబ్రిటీల్లో, యాంకర్స్ లో దాదాపు అందరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మేల్స్ యాంకర్స్ తప్ప. దీంతో తాను ఆగలేకపోతుందట. కచ్చితంగా మ్యారేజ్‌ చేసుకోవాలని డిసైడ్‌ అయినట్టు తెలుస్తుంది.

ఇప్పటికే తనకు కాబోయే వాడిని వెతుక్కున్నట్టు సమాచారం. ఇరు కుటుంబ సభ్యుల మధ్య చర్చల దశలో ఉందని, అన్ని కుదిరితే త్వరలో పెళ్లి వార్త చెప్పబోతుందని సమాచారం.

ఇదిలా ఉంటే జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్‌కి, రష్మికి మంచి కెమిస్ట్రీ వర్కౌట్‌ అయ్యింది. వీరిద్దరు లవ్‌ లో ఉన్నట్టు, ప్రస్తుతం డేటింగ్‌ చేస్తున్నారనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో మేజర్‌ గాసిప్స్ లో రష్మివే ఉంటాయి.

సుధీర్‌, రష్మి పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు కూడా వినిపించాయి. చాలా వరకు సెలబ్రిటీలు తమ సహ నటులును పెళ్లిళ్ళు చేసుకోవడం చూస్తున్నాం. అలాగే రష్మీ, సుధీర్‌ విషయంలో కూడా ఇదే నిజం కాబోతుందంటూ వార్తలొచ్చాయి.

మరి రష్మీ.. సుధీర్‌ని కాదని మరో వ్యక్తిని వెతుక్కుందనే టాక్‌ వినిపిస్తుంది. కేవలం సుధీర్‌, రష్మీల కెమిస్ట్రీ, పుకార్లు జబర్దస్త్ క్లిక్‌ కావడం కోసం, దానికి క్రేజ్‌ తేవడం కోసమే అనే కామెంట్స్ వస్తున్నాయి.

ఇందులో నిజమెంతా? రష్మీ చేసుకోబోయేవాడు సినీ రంగానికి చెందినవాడా? లేక బయటి వ్యక్తా? అన్నది సస్పెన్స్ నెలకొంది. మరి రష్మీ పెళ్లి కబురు విని సుధీర్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆద్యంతం ఆసక్తిని క్రియేట్‌ చేస్తున్నాయి.

loader