అందానికి చీరకట్టినట్టుగా మెరిసిపోతున్న త్రిష, మెస్మరైజ్ చేస్తోన్న సీనియర్ హీరోయిన్
అందానికి అందం అద్దినట్టు ఉంది హీరోయిన్ త్రిష. ఎప్పుడూ ఫ్యాషన్ డ్రెస్సుల్లో .. ట్రెండ్రీగా.. గ్టామర్ గా కనిపించే బ్యూటీ.. ఈసారి మాత్రం ట్రెడిషనల్ లుక్ లో కనువిందు చేసింది.
త్రిష లేటెస్ట్ ఫోటో షూట్ ఆకట్టుకుంటోంది, బుట్టబొమ్మకు కట్టుదిద్దినట్టు, బాబు బొమ్మకు అందమైన బొట్టు దిద్దినట్టు.. త్రిష చీరకట్టులో చక్కగా దర్శనం ఇస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వేసి వేయనట్టుగా మేకప్ వేసుకుని.. ఒరిజినల్ స్కిన్ టోన్ లో చిరునవ్వులు చిందిస్తూ.. అందాల దేవతలా కనిపిస్తుంది త్రిష. నాలుగు పదుల వయస్సుకు దగ్గరవుతున్నా.. ఏమాత్రం తగ్గని మేని ఛాయతో మెస్మరైజ్ చేసేస్తోంది.
దాదాపు 15 ఏళ్లుగా హీరోయిన్ గా తన సత్తాచాటుకుంది త్రిష. ఆతరువాత విమెన్ సెంట్రిక్ మూవీస్ తో సందడి చేసింది. అయితే నయన్,సమంతలకు విమెన్ ఓరియెంటెడ్ మూవీస్ బాగాక లిసి వచ్చాయి కాని.. త్రిషకు ఈ సినిమాలు హిట్టునివ్వలేదు.
అందానికి అందం అద్దినట్టు ఉంది హీరోయిన్ త్రిష. ఎప్పుడూ ఫ్యాషన్ డ్రెస్సుల్లో .. ట్రెండ్రీగా.. గ్టామర్ గా కనిపించే బ్యూటీ.. ఈసారి మాత్రం ట్రెడిషనల్ లుక్ లో కనువిందు చేసింది.
ఇక తనకు సరిపడని సినిమాలు వదిలిపెట్టి.. కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకుని మరీ నటించాలని నిర్ణయించుకుంది త్రిష. అనుకున్నట్టుగానే ఈమె ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్ లో .. చారిత్రాత్మక సినిమా పొన్నియిన్ సెల్వన్ లో... రాణి కుందవై పాత్రలో నటిస్తుంది.
ఈ సినిమాతో మరోసారి ఫామ్ లోకి రావాలని చూస్తోంది త్రిష. ఆమధ్య పెళ్ళి చేసుకోవాలని.. ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చి.. కాన్సిల్ చేసుకుంది సీనియర్ స్టార్ బ్యూటీ. ఇక ఇప్పట్లో పెళ్ళి పీటలుఎక్కేలా కనిపించడంలేదు త్రిష.