MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 100 పైగా సినిమాలు.. అనాథలా మరణించిన స్టార్ హీరోయిన్, అంత్యక్రియలకు హీరో సాయం..?

100 పైగా సినిమాలు.. అనాథలా మరణించిన స్టార్ హీరోయిన్, అంత్యక్రియలకు హీరో సాయం..?

దాదాపు 100 సినిమాలకుపైగా చేసిన స్టార్ హీరోయిన్.. చాలా దీనమైన స్థితిలో మరణించింది. అది కూడా అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో.. ఇంతకీ ఎవరామె..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 26 2024, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.. ఈ రంగుల ప్రపంచం వెనుక ఎన్నో కష్టాలు, నష్టాలు, విషాదాలు, బ్లాక్ అండ్ వైట్ ప్రపంచం కూడా ఉంటుంది. కాని వాటిని బయటకు కనిపంచకుండా.. ఆడియన్స్ ను అలరిస్తుంటారు. ఇక కోట్లకు కోట్లు సంపాదించిన వారు కూడా.. ఆ డబ్బులను నిలుపుకోలేక.. చివరకు ఎన్నో కష్టాలనుపడి తనువు చాలిస్తుంటారు. అలాంటి  ఓ హీరోయిన్ గురించే ఇప్పుడు తెలుసుకుందాం..? 

బాలయ్య అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడంలేదో తెలుసా..? అలిగి అక్కడికి వెళ్ళిపోయారా ? నిజమేంటంటే..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చాలా మంది కష్టపడి ఇండస్ట్రీలోకి వస్తారు. వరుస సినిమాలు చేసిన తరువాత.. స్టార్ గా మారి బిజీ అవుతున్న టైమ్ లో అవకాశాలు చేజారి.. మళ్ళీ అవస్తలు పడుతుంటారు. అంతే కాదు  సెలబ్రెటీలుగా వచ్చిన గుర్తింపును కాపాడుకోవాలి అనుకున్నా.. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. వరుస ఆఫర్స్ అందుకుంటూ కెరీర్‏లో మంచి క్రేజ్ సంపాదించుకున్న స్టార్స్.. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. అంతే కాదు ఇండస్ట్రీలోకి రాలేక.. సంపాదన లేకు ఇబ్బందులు పడేవారు ఎంతో మంది ఉంటారు.  అలాంటి హీరోయిన్  అశ్విని. 

మరోసారి తల్లి కాబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..? బేబి బంప్ ఫోటోస్ వైరల్..

36

తెలుగు తో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలో  స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది అశ్విని.  90ల్లోనే తెలుగులో నటించడం మానేసింది. ఆ తర్వాత తమిళ సినిమాలకే పరిమితం అయిపోయింది. నెల్లూరు జిల్లాలో పుట్టిన ఈ అచ్చ తెలుగమ్మాయి చైల్డ్ ఆర్టిస్టుగా నటించి ఆ తర్వాత  హీరోయిన్ గా కెరీర్ ను పరుగులు పెట్టించింది. దాదాపు 150 సినిమాల వరకూ ఆమె నటించినట్టు తెలుస్తోంది.

46

అన్ని సినిమాలు చేసిన అశ్విని.. చివరకు ఎవరూ లేని  అనాథలా మరణించింది. ఇంత కష్టం ఆమెకు ఎలా వచ్చింది. అశ్విని మరణం తరువాత ఆమె  మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి అశ్వినికి వచ్చింది. అశ్విని మరణం తరువాత ఆమె బాడీని నెల్లురుకు తీసుకెళ్ళడానికి స్టార్ హీరో పార్ధిబన్ సహాయం చేశారని తెలుస్తోంది. 

56

1967 జూలై 14న పుట్టిన అశ్విని.. సీనియర్ నటి భానుమతి తీసిన భక్త ధృవ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఇంటర్ చదువుతున్న టైమ్ లో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అనాదిగా ఆడది, భలే తమ్ముడు, అరణ్య కాండ, కలియుగ పాండవులు, చూపులు కలిసిన శుభవేళ, పెళ్లి చేసి చూడు, కొడుకు దిద్దిన కాపురం ఇలా తెలుగు, తమిళం, మలయాళం భాషలలో మొత్తం 100కు పైగా చిత్రాల్లో నటించింది. 
 

66

1967 జూలై 14న పుట్టిన అశ్విని.. సీనియర్ నటి భానుమతి తీసిన భక్త ధృవ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఇంటర్ చదువుతున్న టైమ్ లో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అనాదిగా ఆడది, భలే తమ్ముడు, అరణ్య కాండ, కలియుగ పాండవులు, చూపులు కలిసిన శుభవేళ, పెళ్లి చేసి చూడు, కొడుకు దిద్దిన కాపురం ఇలా తెలుగు, తమిళం, మలయాళం భాషలలో మొత్తం 100కు పైగా చిత్రాల్లో నటించింది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Recommended image2
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!
Recommended image3
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved