MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలయ్య అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడంలేదో తెలుసా..? అలిగి అక్కడికి వెళ్ళిపోయారా ? నిజమేంటంటే..?

బాలయ్య అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడంలేదో తెలుసా..? అలిగి అక్కడికి వెళ్ళిపోయారా ? నిజమేంటంటే..?

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ జోరుగా సాగుతోంది. అయితే ఈసెషన్ లో మాత్రం బాలయ్య కనిపించలేదు. కారణం ఏంటో తెలుసా..? ఇప్పుడు బాలకృష్ణ ఎక్కడ ఉన్నారు..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 26 2024, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నటసింహం బాలయ్య బాబు.. వరుస విజయాలతో జోరు మీద ఉన్నారు. ఇటు సినిమాలు అటు పాలిటిక్స్ అన్నింట జయకేతనం ఎగరేస్తున్నాడు. రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో కూడా హ్యాట్రిక్ విన్నర్ అనిపించరకున్నాడు బాలయ్య.. వరుసగా మూడు సినిమాలు సక్సెస్ అవ్వడంతో పాటు.. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడో సారి హిందూపూర్ నుంచి బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. 

మరోసారి తల్లి కాబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..? బేబి బంప్ ఫోటోస్ వైరల్..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే హ్యాట్రిక్ హిట్ కొట్టినా కాని.. ఈసారి కూడా కొన్ని సమీకరణాల దృశ్య బాలయ్యకు మంత్రి పదవి దక్కలేదు. అయినా ఆయన దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. తన సినిమాల విషయంలో మాత్రం ఇచ్చిన కమిట్మెంట్ ను ఖచ్చితంగా పూర్తి చేయడానికి టైమ్ ఇస్తాడు బాలయ్య. ఈక్రమంలోనే ఇప్పుడు అదే పనిమీద ఉన్నట్టు తెలుస్తోంది. 

35
Balakrishna

Balakrishna

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ నడుస్తోంది. ఈక్రమంలో బాలయ్య మాత్రం అసెంబ్లీలో కనిపించలేదు. దాంతో ఆయన ఎక్కడికి వెళ్ళాడని చాలామంది వెతుక్కుంటున్నారు. కొన్ని రోజులుగా బాలయ్య కనిపింకపోవడంతో.. ఆయన అలిగారా..?  దానికి కారణం పదవి రాలేదనా..? అని రకరకాల రూమర్లు నెట్టింటతిపుతున్నారు కొంత మంది. అయితే బాలయ్య ప్రస్తుతం ఎక్కడున్నారని ప్రశ్న వినిపిస్తోంది. 

45
Balakrishna

Balakrishna

అయితే బాలయ్య తన సినిమా షూటింగ్ లో ఉన్నాడు. అసెంబ్లీ ఎన్నికల కారణంగా షూటింగ్ కు బాగా గ్యాప్ రావడంతో.. డైరెక్టర్ కు ఇచ్చిన మాట ప్రకారం తన సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు బాలకృష్ణ.  ప్రస్తుతం మెగా డైరెక్టర్ బాబీతో ఓ మూవీ చేస్తున్నారు నటసింహం. ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతోంది.  అక్కడి జైపూర ప్యాలెస్ లో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. బాబీ సినిమాను త్వరలో కంప్లీట్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. 

55

ఈ కారణంగానే ఆయన అసెంబ్లీకి రాలేదని తెలుస్తోంది. ఇక ఇచ్చిన మాట ప్రకారం తన షెడ్యూల్ ను ప్లాన్ చేసుకుంటారు బాలకృష్ణ. దర్శకులను కాని నిర్మాతలను కాని ఆయన ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవనే చెప్పాలి. దర్శకుడు ఏది చెపితే అది పక్కగా చేసిన చూపిస్తారటన బాలయ్య. ఇక బాబీ సినిమా తరువాత అఖండ2 సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నారు బాలకృష్ణ. ఇప్పటికే బోయపాటి అన్నీ రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jagapathi Babu: నా భార్య ఎప్పుడూ నా వెంట నడవదు, ఆ రోజు చాలా బాధపడింది.. వైఫ్‌ గురించి ఓపెనైన జగపతిబాబు
Recommended image2
Anna Lezhneva: పవన్ కళ్యాణ్ రెండేళ్ల జర్నీపై అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్, మనసులో బాధను బయట పెట్టిన పవర్ స్టార్ భార్య
Recommended image3
Chiranjeevi: ఇష్టపడి కట్టప్ప మూవీ రీమేక్ చేసిన చిరు, మామూలు డిజాస్టర్ కాదు..సందీప్ వంగా ఆఫీస్ లో పులిరాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved