MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు సినిమా వల్ల టాలీవుడ్ లో అడ్రస్ లేకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

మహేష్ బాబు సినిమా వల్ల టాలీవుడ్ లో అడ్రస్ లేకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

మహేష్ బాబుతో ఒకే ఒక్క సినిమా చేసి.. టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది ఓ హీరోయిన్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఏం జరిగింది...?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 23 2024, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ మహేష్ బాబకు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రస్తుతం రాజమౌళి సినిమాతో పాన్ ఇండియాను టచ్ చేయబోతున్నాడు సూపర్ స్టార్. ఈసినిమా హిట్ అయితే.. మహేష్ క్రేజ్ మామూలుగా ఉండదు మరి. దేశమంతా సూపర్ స్టార్ క్రేజ్ సూపర్ గా వ్యాపించడం ఖాయం అనే చెప్పాలి. 
 

All So Read: చిరంజీవి వల్ల డిజాస్టర్ అయిన రామ్ చరణ్ సినిమా..? నిజమెంత..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక మహేష్ బాబు సరసన నటించిన హీరోయిన్లు  కూడా చాలామంది సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నారు. ఎంతో మంది హీరోయిన్లకు మంచి లైఫ్ ను ఇచ్చారు మహేష్ బాబు. అయితే సూపర్ స్టార్ వల్ల కనిపించకుండాపోయిన హీరోయిన్లు కూడా ఉన్నారు. మరికొంత మంది మాత్రం బాలీవుడ్ కే పరిమితం అయ్యారు. 

All So Read: విశాల్ విలన్ గా తెలుగు సినిమా.. హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

36

మహేష్ బాబు వల్ల కెరీర్ లో మంచి స్టేజ్ లో ఉన్నవారిలో కృతీ సనన్, కియారా అద్వాని, సోనాలి బింద్రే లాంటివారు స్టార్ హీరోయిన్లు గా వెలుగు వెలిగారు. అయితే మహేష్ బాబుతో సినిమా చేయడం వల్ల.. టాలీవుడ్ లోనే కనిపించకుండాపోయింది ఓ హీరోయిన్. ఒకే ఒక సినిమాతో.. తెలుగునుంచి మాయం అయ్యింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ తెలుసా..? 

All So Read : వారసులు లేని శరత్ బాబు ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడా..? ఆస్తులన్నీ ఎవరికి సొంతం...?

 

46

ఆమె ఎవరో కాదు అమృతా రావు. బాలీవుడ్ లో అప్పటికే వరుసగా సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో సూపర్ స్టార్ సరసన అతిధి సినిమాలో నటించింది. ఆమె కావాలని పట్టుబట్టి మరీ మహేష్ బాబు అమృతను సెలక్ట్ చేశాడట. అయితే ఈసినిమా డిజాస్టర్ అవ్వడంతో.. ఆమెకు నెక్ట్స్ తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. 
 

All So Read : నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో ఎన్ని కోట్ల విలువ చేస్తుందో తెలుసా..? వింటే షాక్ అవుతారు..?

56
Mahesh Babu

Mahesh Babu

అసలు తెలుగులోనే కాదు.. సౌత్ లోనే ఆమె కనిపించకుండాపోయింది. బాలీవుడ్ లో మాత్రం అమృత రావు కు మంచి క్రేజ్ లభించింది. ప్రస్తుతం ఓ ఫేమస్ ఆర్ జేను పెళ్ళి చేసుకుని.. ఓ పాపకు జన్మనిచ్చి.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. అతిధి సినిమాతో మహేష్ బాబుతో పాటు.. అమృతకు డిజాస్టర్ ఇచ్చాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. 
 

66

అంతకు ముందే గుణశేఖర్ డైరెక్ట్ చేసిన సైనికుడు సినిమాతో భారీ డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్న మహేష్ బాబకు నెక్ట్స్ అతిధి సినిమాతో మరో నిరాశ తప్పలేదు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమాకు రెడీ అవుతున్నాడు మహేష్ బాబు.. త్వరలో ఈమూవీ సెట్స్ పైకి వెళ్ళబోతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Bharathiraja Awards: పద్మశ్రీ నుంచి 6 నేషనల్ అవార్డుల దాకా... భారతీరాజా సాధించిన ఘనతలు!
Recommended image2
Balakrishna: నందమూరి వంశాన్ని నడిపించవలసిన వారసుడు, జాతకం సరిగ్గా లేదా.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
Bharathiraja: భారతీరాజా సాహసం.. ఇల్లు అమ్మి సినిమా తీసిన స్టార్ డైరెక్టర్.. చివరికి ఏమయ్యిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved