MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • వారసులు లేని శరత్ బాబు ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడా..? ఆస్తులన్నీ ఎవరికి సొంతం...?

వారసులు లేని శరత్ బాబు ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడా..? ఆస్తులన్నీ ఎవరికి సొంతం...?

టాలీవుడ్ స్టార్ నటుడు శరత్ బాబు ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా..? వారసులు లేని శరత్ బాబు ఆస్తలు ఎవరి సొంతం కాబోతున్నాయి..? అసలు ఆయన ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు కూడబెట్టాడంటే..?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 21 2024, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా వెలుగు వెలిగిన శరత్ బాబు.. 1970లలో తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు సినిమాలతో పాటు. తమిళంలో కూడా ఎన్నో సినిమాలు చేశారు శరత్ బాబు.  తమిళం, తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ సినిమాలతో స్టార్ డమ్ సంపాదించిన ఆయన.. తన కెరీర్ లో  200 సినిమాలకు పైగా నటించాడు. 

 

ఆర్తి అగర్వాల్ ను వాళ్లంతా మోసం చేశారు..? స్టార్ డైరెక్టర్ చెప్పిన సంచలన నిజాలు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తెలుగులో కంటే తమిళంలో ఎక్కువగా స్నేహితులను సంపాదించుకున్న శరత్ బాబు.. తెలుగు నటుడు అయినప్పటికీ.. చెన్నైలోనే సెటిల్ అయ్యారు.. కొన్నాళ్లు బెంగుళూరులో ఉన్న శరత్ బాబు.. ఆతరువాత తన చివరిరోజులు చెన్నైలో గడిపారు.

 

తెలుగు సినిమాకు కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

37

ఇండస్ట్రీలో శరబ్ బాబుకు మంచి స్నేహిడుతు అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ పేరే వినిపిస్తుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ముత్తు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. 

 

అమితాబచ్చన్ తో లిప్ లాక్ సీన్.. భయంతో రెండు సార్లు బ్రెష్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

47

నటుడు శరత్ బాబు 1971లో రమాప్రభను పెళ్ళి చేసుకున్నారు. పాతతరం లేడీ కమెడియన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రమా ప్రభ అందరికి తెలిసిన, పరిచయం ఉన్న నటి. ఆమె  తెలుగు, తమిళం తో పాటు.. మరెన్నో భాషల్లో 300 లకు పైగా సినిమాలల్లో నటించి మెప్పించింది. అయితే, ఈ జంట 1988లో విడాకులు తీసుకున్నారు. 

57

తర్వాత నటుడు శరత్‌బాబు ఎంఎన్ నంబియార్ కుమార్తె స్నేగలతా దీక్షిత్‌ను వివాహం చేసుకున్నారు. 1990లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2011లో విడాకులు తీసుకున్నారు. రెండు పెళ్లిళ్ల తర్వాత శరత్‌బాబుకు వారసుడు లేడు. 

67
Sarath Babu

Sarath Babu

కాగా, అరుదైన సెప్సిస్ వ్యాధితో బాధపడుతున్న శరత్ బాబు గతేడాది మే 22న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో దివంగత నటుడు శరత్ బాబు ఆస్తుల సమాచారం బయటకు వచ్చింది. దీని ప్రకారం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో ఆయనకు కోట్లాది ఆస్తులున్నాయి. అతనికి ఇళ్లు, మాల్స్, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కంపెనీలు ఇలా ఎన్నో ఆస్తులున్నాయి. శరత్‌బాబుకు సంతానం లేకపోవడంతో ఈ ఆస్తిని ఆయన సోదరుల పిల్లలకు ఇవ్వాల్సి ఉంది. 
 

77
sarath babu

sarath babu

శరత్ బాబు సోదరుడు ఒకసారి ఇలా అన్నాడు, “శరత్ బాబు మా తోబుట్టువులలో నాల్గవవాడు మరియు అతను మమ్మల్ని తండ్రిలా చూసుకున్నాడు. మేము ఐక్యంగా ఉన్నాము. అతను తన ఆస్తిలో ఏదైనా ఇచ్చాడో మాకు తెలియదు. అతను ఏదైనా వీలునామా రాసి ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నం. లేకుంటే ఆస్తులు మా కుటుంబ సభ్యులకు పంచుతారు. ఇది మా కుటుంబంలోని వ్యక్తిగత విషయం మరియు ఇతరులు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అన్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Toxic OTT: టాక్సిక్ సినిమా టోటల్ కలెక్షన్స్ ఎంత? ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Movie Costumes: సినిమాల్లో వాడే ఖరీదైన కాస్ట్యూమ్స్‌ను షూటింగ్ తర్వాత ఏం చేస్తారో తెలుసా?
Recommended image3
Nani: ఆడవాళ్లకు పెద్ద దండం.. జడ వేసుకోవడం ఇంత కష్టమా? నాని సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved