Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • పరువాల అందాలతో అల్లాడిస్తున్న జాన్వీ కపూర్... నిద్ర దూరం చేసే అందాల దాడిని ఆపడం కష్టమే!

పరువాల అందాలతో అల్లాడిస్తున్న జాన్వీ కపూర్... నిద్ర దూరం చేసే అందాల దాడిని ఆపడం కష్టమే!

జాన్వీ కపూర్ (Janhvi kapoor)లేటెస్ట్ ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. బ్లాక్ ట్రెండీ వేర్ లో సూపర్ హాట్ ఫోజులిచ్చారు. జాన్వీ అందాలు బందిస్తున్న కెమెరాదే అదృష్టం అన్నట్లు, ఆ ఫోటోలు ఉన్నాయి. 

team telugu | Updated : Nov 30 2021, 07:17 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

ఇటీవల జాన్వీ కపూర్ వరుస టూర్స్ కి వెళ్లారు. కాంక్రీట్ జంగిల్ ముంబైని వదిలేసి పచ్చని వనాల్లో విహారం చేశారు. తన మిత్రులతో పాటు టూర్ కి వెళ్లిన జాన్వీ, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అలాగే మరో స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ తో కలిసి ఆమె ఆధ్యాత్మిక టూర్ కి కూడా వెళ్లడం జరిగింది. 
 

28
Asianet Image

టూర్స్ ముగియడంతో ముంబై తిరిగి వచ్చిన ఆమె దీపావళి సెలెబ్రేషన్స్ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. చెల్లి ఖుషి కపూర్, తండ్రి బోనికపూర్ లతో కలిసి వేడుక ఆనందంగా జరుపుకున్నారు. పండగ వేళ శారీలో సిద్దమైన జాన్వీ, నయా యాంగిల్ లో నాటీగా కనిపించారు. బ్యాక్ చూపిస్తూ, మైండ్ బ్లాక్ చేశారు. 

38
Asianet Image

 జాన్వీ కపూర్ నిండైన బట్టలలో అరుదుగా కనిపిస్తూ ఉంటారు.షాపింగ్, మీటింగ్ ఏదైన ముంబైలో అమ్మడు కురచ దుస్తుల్లో చక్కర్లు కొడుతూ ఉంటారు. వ్యాయామం కోసం పొట్టి లాగుల్లో జిమ్ కి వచ్చే జాన్వీ, షాపింగ్స్ వంటివి కూడా అలాంటి బట్టలలోనే చేస్తారు. శరీరాన్ని దాచుకోవడానికి అస్సలు ఇష్టపడదు ఈ బేబీ. 

48
Asianet Image


అందుకే ఫోటోగ్రాఫర్స్ జాన్వీని తమ కెమెరాలలో బంధించాడనికి సిద్ధంగా ఉంటారు.దీనితో జాన్వీ స్కిన్ షోకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తరచుగా హల్చల్ చేస్తూ ఉంటాయి. 
 

58
Asianet Image

 
ఆ మధ్య మాల్దీవ్స్ వివాహారానికి వెళ్లిన జాన్వీ  స్విమ్ సూట్ లో కనిపించి మైండ్ బ్లాక్ చేశారు. బికినీలో తడిసిన అందాలు ప్రదర్శిస్తూ, కుర్రకారును టెంప్ట్ చేశారు. జాన్వీ కపూర్ మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్, ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. అప్పట్లో ఆమె ఫోటోలు తెగ వైరల్ కావడం జరిగింది. 

68
Asianet Image

 జాన్వీ నటించిన గత చిత్రం రూహి హారర్ కామెడీ జోనర్ లో విడుదలైంది. అయితే రూహి అనుకున్నంత ఆదరణ దక్కించుకోలేదు.  2020లో మూడు సినిమాలు విడుదల చేసిన జాన్వీ, గుంజన్ సెక్సేనా వంటి బయోపిక్ లో నటించడం విశేషం. ఈ సినిమాలో నటనకు జాన్వికి మంచి మార్కులు పడ్డాయి. 

78
Asianet Image

ప్రస్తుతం జాన్వీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2,  గుడ్ లక్ జెర్రీ అనే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు.అలాగే జాన్వీ నటిస్తున్న మిలి అనే చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.  జయాపజయాల సంగతి ఎలా ఉన్నా, అందం, అభినయంలో తల్లికి తగ్గ తనయ అనిపిస్తుంది. అయితే స్టార్స్ సరసన ఆమెకు ఆఫర్స్ దక్కడం లేదు. 

88
Asianet Image

కూతురిని హీరోయిన్ గా వెండితెరపై చూసుకోవాలనే ఆశ తీరకుండానే శ్రీదేవి మరణించారు. 2018లో దుబాయ్ లోని ఓ హోటల్ లో ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించారు. ఆమె మృతిపై ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ మొదటి చిత్రం దఢక్ చిత్రీకరణ జరుపుకుంటుండగా, శ్రీదేవి ఆకస్మిక మరణం పొందారు. మరణించేవరకు కూడా ఆమె నటిస్తూనే ఉన్నారు. 

Also read విస్కీ కిక్ లో ఒళ్ళు మరచి చిందేసిన పూజా హెగ్డే... వీకెండ్ సెలెబ్రేషన్స్ వీడియో లీక్ చేసిన హాట్ బ్యూటీ

Also read Malavika: కుర్రాళ్లపై మాళవిక అందాల దాడి.. ఇంతటి విస్పోటనం ఎప్పుడూ చూడలేదట.. యాక్షన్‌ చేస్తే గాయమైందంటూ ఆవేదన

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్
 
Recommended Stories
Top Stories