లాక్ డౌన్ ఎఫెక్ట్: బరువు పెరిగిన హీరోయిన్ జిమ్ బాటపట్టింది

First Published 20, Oct 2020, 3:41 PM

హీరోయిన్ భావనకు మలయాళ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. అక్కడ పదుల సంఖ్యలో చిత్రాలు చేసిన భావన ప్రస్తుతం మాలీవుడ్ కి దూరంగా ఉంటుంది. అయినప్పటికీ అక్కడ ఆమె ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆమె పంచుకొనే ఫోటోలకు యమ క్రేజ్ ఉంది.

ఈ మధ్య భావన కొన్ని మిర్రర్ సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా ఆమె ఫ్యాన్స్ తెగ లైక్ చేశారు. లాక్ డౌన్ వలన షూటింగ్స్ లేక కొంచెం బరువు పెరిగినట్లుగా కూడా భావన చెప్పడం జరిగింది.

బరువు పెరిగా డోంట్ వర్రీ అంటున్న భావన...పెరిగిన వెయిట్ తగ్గించే కార్యక్రమం మొదలుపెట్టింది.

దీని కోసం భావన వర్కవుట్స్ స్టార్ట్ చేసిందట. జిమ్ దుస్తుల్లో ఫోజులిస్తూ దిగిన ఫోటోలు భావన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

వర్క్ అవుట్ ఫోటోలు పంచుకున్న భావన ఏడున్నర నెలల గ్యాప్ తరువాత స్టార్ట్ చేసినట్లు చెప్పింది. లాక్ డౌన్ మొదలై ఏడు నెలలు అవుతుండగా...ఇటీవల వరకు మూసి వేసిన సంగతి తెలిసిందే.

మరి భావన పెట్టుకున్న ఫిట్నెస్ గోల్స్ ఎంత వరకు రీచ్ అవుతుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

భావన ప్రస్తుతం 4 కన్నడ చిత్రాలలో నటిస్తుంది. పెళ్లి తరువాత కూడా భావన వరుసగా సినిమాలు చేయడం విశేషం. 2018 లో కన్నడ ప్రొడ్యూసర్ నవీన్ ని భావన ప్రేమ వివాహం చేసుకున్నారు.