మూడుముళ్ల బంధానికి అడ్డుగా కరోనా... పెళ్లిళ్లు వాయిదా బుల్లితెర సెలబ్రిటీ జంటలు!

First Published Jun 1, 2021, 12:57 PM IST

కక్కొచ్చిన కళ్యాణం వచ్చినా ఆగదు అనేది పెద్దల సామెత. కానీ కరోనా ఎదురొస్తే ఆ కళ్యాణానికి కూడా బ్రేక్ పడాల్సిందే. ప్రేమ బంధంతో చేరువై మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలనుకుంటున్న కొన్ని జంటల ఆశలపై నీళ్లు చల్లింది కరోనా. ఈఏడాది పెళ్లి చేసుకుందాం అనుకున్న కొందరు సెలెబ్రిటీల పెళ్లిళ్లు ఆగిపోయాయి. కరోనా కారణంగా పెళ్లిళ్లు వాయిదా వేసుకున్న ఆ సెలబ్రిటీ జంటలు ఎవరో చూసేయండి.