భర్తతో కలిసి హాట్‌ హాట్‌గా చిందేసిన ప్రియాంక.. ఎద అందాలు చూపిస్తూ.. పిచ్చెక్కిస్తూ..

First Published Jan 29, 2021, 1:28 PM IST

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు భర్తతో మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఓ వైపు హాలీవుడ్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంటూనే, మరోవైపు భర్తతో వెకేషన్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటుంది. తన గ్లామర్‌ షోతో అభిమానులకు కిర్రాక్‌ పుట్టిస్తుంది. తాజాగా ప్రియాంక పలు మేగజీన్ల కోసం పంచుకున్న హాట్‌ ఫోటోలు ట్రెండింగ్‌ అవుతున్నాయి.