Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• KEA 2025
• Home
• Entertainment
• స్లీవ్‌లెస్‌ రెడ్‌ బ్లౌజ్‌లో.. చూపులతోనే చంపేస్తున్న తెలుగు అందం ఈషా రెబ్బా

స్లీవ్‌లెస్‌ రెడ్‌ బ్లౌజ్‌లో.. చూపులతోనే చంపేస్తున్న తెలుగు అందం ఈషా రెబ్బా

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఈషా రెబ్బా  ఈ మధ్య మత్తెక్కించే గ్లామరస్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. తాజాగా ఈ అమ్మడు నెటిజన్లలో హీట్‌ పెంచే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. ట్రెండీ లుక్‌లో ఫోటోలకు పోజులిస్తూ, చూపులతోనే ఫిదా చేస్తుంది. ప్రస్తుతం ఈషా పంచుకున్న ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

Aithagoni Raju | Published : Nov 27 2020, 07:55 PM
1 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
19

తెలుగు అమ్మాయిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి కాలం కలిసి రాలేదు. టాలెంట్‌ ఉన్నా సరైన ఛాన్స్ లు రావడం లేదు.

29

రావాల్సిన అవకాశాలు రాలేకపోయాయని పదే పదే ఈ బ్యూటీ ఆవేదన చెందుతుంది. అయితే ఇప్పుడు మాత్రం హాట్‌ హాట్‌ ఫోటోలతో రెచ్చిపోయింది.

39

తాజాగా ఈషా రెబ్బ కొత్త గ్లామర్‌ ఫోటోలను ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది. కాస్త అందాలను చూపిస్తూ క్యూట్‌ అండ్‌ హాట్‌ లుక్స్ లో పోజులిచ్చింది.

49

ప్రస్తుతం ఈషా ఫోటోలో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ఆమెని అందాలను చూసేందుకు నెటిజన్లు ఎగబడుతున్నారని చెప్పొచ్చు.

59

ఇక ఈ ఫోటోల్లో ఈషా స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, గోదుమ కలర్‌ ప్యాంట్‌ ధరించింది.  కలర్‌ఫుల్‌ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది. మరోవైపు చురకత్తుల్లాంటి చూపులతోనే చంపేస్తుంది.

69

ఈషా ఫోటోలపై ఆమె అభిమానులతోపాటు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఆమె అందాలను పొగిడేస్తున్నారు.

79

ఈ తెలుగు సెక్సీ భామకి ఆఫర్లు అడపాదడపనే వస్తున్నాయి. గతేడాది తెలుగులో నటించిన `రాగల 24గంటల్లో` చిత్రం పెద్దగా ఆదరణ పొందలేదు.

89

ప్రస్తుతం ఆమె `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`లో ఓ హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు కన్నడలో శివరాజ్‌కుమార్‌తో ఓ సినిమా, అలాగే తమిళంలో `ఆయిరమ్‌ జెన్మంగల్‌` చిత్రంలో నటిస్తుంది.

99

నటన పరంగా, అందం పరంగా ఆకట్టుకుంటున్నా, ఛాన్స్ లు మాత్రమే పెద్దగా రావడం లేదు. మరి ఇకపైనైనా ఈ అమ్మడిని పెద్ద ఆఫర్స్ వరిస్తాయేమో చూడాలి.

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...

Recommended Stories
Top Stories