హ్యాపీ వీకెండ్ అంటూ నాటీ పోజెస్ ఇస్తున్న ఈషా..!

First Published 3, Oct 2020, 2:14 PM

ఎలాగైనా హీరోయిన్ గా పరిశ్రమలో నిలబడాలని విశ్వప్రయత్నం చేస్తుంది తెలుగమ్మాయి ఈషా రెబ్బా. కాలం కలిసి రాక అమ్మడుకి సరైన బ్రేక్ రావడం లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా  ఉండే ఈషా తాజా ఫోటోలు పంచుకోవడంతో పాటు హ్యాపీ వీకెండ్ అంటుంది.

అందం, అభినయం ఉంటే సరిపోదు కాస్తంత లక్ కూడా ఉండాలి. అది లేకపోతే చిత్ర పరిశ్రమలో రాణించడం చాలా కష్టం. మిగతా విషయాలు ఎలా ఉన్నా, హిట్స్ ట్రాక్ ఉన్న హీరోయిన్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది.

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా ఆ లక్ లేకే కెరీర్ ముందుకు సాగడం లేదు. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో ఈషా వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.

ఆ తరువాత ఆమె నటించిన 'అంతకు ముందు ఆ తరువాత' కూడా పర్లేదు అనిపించుకుంది. మంచి మంచి చిత్రాలలో, దర్శకులతో పనిచేసినప్పటికీ ఈషాకు బ్రేక్ రాలేదు. ఒక్క కమర్షియల్ హీరో పక్కన నటించే అవకాశందక్కలేదు.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల అరవింద సమేత మూవీలో నటించినా అది ప్రాధాన్యం లేని పాత్ర కావడంతో ఆ మూవీలో ఈషా ఉందన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు. తెలుగు అమ్మాయి కావడం కూడా ఆమె కెరీర్ కి పెద్ద మైనస్ అయ్యింది.

ఎదో విధంగా బ్రేక్ అందుకోవాలని ఈషా రెబ్బా అలుపెరగని పోరాటం చేస్తుంది. కొంచెం బోల్డ్ రోల్స్ కైనా సిద్ధం అని స్టేట్మెంట్స్ ఇస్తుంది. కాగా లస్ట్ స్టోరీస్ తెలుగు వర్షన్ లో ఈషా నటించనుందని ప్రచారం జరుగుతుంది.

సోషల్ మీడియాలో ఈషా యాక్టీవ్ గానే ఉంటుంది తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటూ సందడి చేస్తుంది. తాజాగా హ్యాపీ వీకెండ్ అంటూ స్లీప్ వేర్ లో దర్శనం ఇచ్చింది ఈషా. స్లీప్ వేర్ లో ఈషా ఫోజులు చాలా నాటీగా ఉన్నాయి.

loader