క్లీవేజ్ అందాలతో మతిపోగొడుతున్న వరుణ్ తేజ్ హీరోయిన్!
First Published Aug 10, 2019, 6:06 PM IST
లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. లోఫర్ చిత్రంలో దిశా పట్టని గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ దిశా పటాని ఊహించని విధంగా టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ప్రస్తుతం దిశా పటానికి బాలీవుడ్ లో కూడా సరైన అవకాశాలు రావడం లేదు.

(Courtesy:Instagram)మోడలింగ్ లో పాపులర్ అయిన దిశా పటానికి డైరెక్టర్ పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం చేశాడు. అప్పట్లో దిశా పటాని గ్లామర్ కు ఫిదా అయిన యువత ఇలియానా 2 అని కూడా కామెంట్స్ చేశారు.

(Courtesy:Instagram)టాలీవుడ్ లోనే ప్రయత్నించి ఉంటే దిశాకు మంచి అవకాశాలు దక్కేవి. కానీ దిశా బాలీవుడ్ బాట పట్టింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?