MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Tarun చేసిన తప్పు ఇదే, నా మాట వినలేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Tarun చేసిన తప్పు ఇదే, నా మాట వినలేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

 హీరో తరుణ్ అనగానే ఆయన నటించిన రొమాంటిక్ సినిమాలే గుర్తుకు వస్తాయి. అయితే.. ఆయన ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ఆయన కెరీర్ ముగిసిపోవడానికి గల కారణాలను డైరెక్టర్ విజయ్ భాస్కర్ చెప్పారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 05 2026, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Tarun
Image Credit : stockPhoto

Tarun

డైరెక్టర్ కె. విజయ భాస్కర్, హీరో తరుణ్ కాంబినేషన్ అంటేనే తెలుగులో నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను వంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలకు ఇప్పటికీ క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కాగా.. ఇటీవల తరుణ్ గురించి విజయ్ భాస్కర్ గారు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
తరుణ్ చేసిన తప్పు ఇదే...
Image Credit : ETV Win

తరుణ్ చేసిన తప్పు ఇదే...

తరుణ్ కి అప్పట్లో లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. ఆయన చేసిన లవ్ స్టోరీలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే.. ఆ ఇమేజ్ పోగొట్టుకోవడానికి తరుణ్ ప్రయత్నించాడని.. అదే దెబ్బ కొట్టిందని డైరెక్టర్ విజయ్ భాస్కర్ చెప్పారు. అప్పట్లో మిగిలిన హీరోలు అందరూ.. మాస్ సినిమాలు, యాక్షన్ సినిమాలు చేసి... సూపర్ హిట్ అవుతున్నారని.. తరుణ్ కూడా ఆ దారిలో వెళ్లాలని అనుకున్నాడని. ఆయన అన్నారు. ఆ సినిమాలు వర్కౌట్ అవ్వకపోవడంతో..సినిమాలు ప్లాప్ అయ్యాయని చెప్పారు. అయితే.. ‘నేను తరుణ్ కి సలహా ఇచ్చాను... అందరూ యాక్షన్ సినిమాలు చేసినా.. నువ్వు కూడా అవే చేయాల్సిన అవసరం లేదని చెప్పాను.. నీ అభిమానులు నీకు ఉంటారు.. నువ్వు రొమాంటిక్ సినిమాలు కంటిన్యూ చేయమని చెప్పాను. కానీ తరుణ్ వినలేదు’ అని విజయ్ భాస్కర్ గారు అన్నారు. తర్వాత నేను కూడా తరుణ్ తో భలే దొంగలు సినిమా ట్రై చేశాను కానీ.. అది వర్కౌట్ కాలేదని ఆయన చెప్పారు

తరుణ్ కేవలం నటుడే కాదు, సినిమా పట్ల అతనికి మంచి అవగాహన ఉందని విజయ భాస్కర్ ప్రశంసించారు.స్క్రిప్ట్ సెలక్షన్‌లో తరుణ్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కొన్నిసార్లు కాలం కలిసిరాదు.సినిమా విజయంలో "సరైన స్క్రిప్ట్ - సరైన సమయం" చాలా ముఖ్యం. తరుణ్‌కు నటన వచ్చు, ఇమేజ్ ఉంది, కానీ ఆయన శైలికి తగ్గ బలమైన కథలు (Scripts) పడకపోవడమే ఆయన కెరీర్ నెమ్మదించడానికి ప్రధాన కారణమని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

"ఇంకొకరి లాంటి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు.. నేను ఎప్పుడూ ఇంకొకరు లాంటి సినిమాలు చేయాలి అనుకోను.. ఎవరి దారి వారిదే’ అని ఆయన అన్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Emo Emo Idi: కట్టిపడేస్తున్న మేక రోషన్‌ ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్.. శైలేష్‌ కొలనులో కొత్త యాంగిల్‌
Recommended image2
Aishwarya Rai Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య రాయ్ బ్లాక్ డ్రెస్ లుక్ వైరల్.. వైరల్ వీడియో
Recommended image3
Urvashi Rautela: వాల్తేరు వీరయ్య బ్యూటీ ఏఐ ఫోటోల దుమారం.. లాస్ ఏంజెల్స్ కంపెనీకి 7000 కోట్ల షాక్
Related Stories
Recommended image1
Ramya Krishna: సినిమా షూటింగ్ అయిపోయాక.. డైరెక్టర్ చేసిన పనికి ఏడ్చేసిన రమ్యకృష్ణ
Recommended image2
Mega Star చిరంజీవిని కించపరిచిన జర్నలిస్ట్... ధీటుగా సమాధానం ఇచ్చిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved