MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Mega Star చిరంజీవిని కించపరిచిన జర్నలిస్ట్... ధీటుగా సమాధానం ఇచ్చిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి

Mega Star చిరంజీవిని కించపరిచిన జర్నలిస్ట్... ధీటుగా సమాధానం ఇచ్చిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి

Mega Star ఇంట రీసెంట్ గా వారసుడు పుట్టిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చారు. కవలల్లో ఒకరు అబ్బాయి, ఒకరు అమ్మాయి. దీంతో.. మెగా ఫ్యామిలీకి వారసుడు వచ్చాడని అభిమానులు సైతం పండగ చేసుకుంటున్నారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 04 2026, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Megastar
Image Credit : our own

Megastar

మెగా స్టార్ చిరంజీవికి పరిచయం అవసరం లేదు. ఎన్నో ఎళ్లుగా టాలీవుడ్ లో అద్భుతమైన సినిమాలు చేసి.. కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన కుమారుడు రామ్ చరణ్.. చిరంజీవి లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. అయితే.. రామ్ చరణ్ కి పెళ్లైన పదేళ్లకు కూతురు పుట్టింది. అంతేకాదు.. చిరంజీవికి.. కూతుళ్లకు కూడా అందరూ కూతుర్లే ఉన్నారు. దీంతో.. తన లెగసీని కంటిన్యూ చేయడానికి మనవడు లేడు అనే బాధను ఒకసారి ఆయన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉంటే.. అందరూ ఆడ పిల్లలే అని.. తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉన్నాననే ఫీలింగ్ కలుగుతుంది అంటూ ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి.

చిరు మాత్రమే కాదు.. ఆయనకు వారసుడు రావాలి అని..అభిమానులు కూడా ఎంతో కోరుకున్నారు. అందరి కోరికలు నిజమై.. రీసెంట్ గా రామ్ చరణ్ కి ఒక కొడుకు పుట్టాడు. దీంతో.. మెగా ఫ్యామిలీలో అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకున్నారు.అయితే..ఈ విషయంపై ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్ దుమారం రేపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చిరంజీవిని విమర్శించిన జర్నలిస్ట్..
Image Credit : Instagram/Chiranjeevi

చిరంజీవిని విమర్శించిన జర్నలిస్ట్..

హరి చరణ్ పుడిపెద్ది అనే వ్యక్తి ట్విట్టర్ లో.. ‘ 2026లో కూడా మగ బిడ్డ కోసం ఈ పాకులాట చూడటం చాలా నిరాశ కలిగిస్తోంది. రామ్ చరణ్ మొదటి కూతరు క్లిన్ కారా పుట్టినప్పుడు ఇంత గ్రాండ్ వెల్కమ్ లభించలేదు, ఇది ఒక రకమైన ‘ సిక్ మెంటాలిటీ’ కి నిదర్శనం’ అని కామెంట్ చేశారు. కాగా... ఈ ట్వీట్ కి.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

Related Articles

Related image1
Ramya Krishna: సినిమా షూటింగ్ అయిపోయాక.. డైరెక్టర్ చేసిన పనికి ఏడ్చేసిన రమ్యకృష్ణ
Related image2
Sr NTR: తాతమ్మ కల సినిమాకి భానుమతి కండిషన్.. ఎన్టీఆర్ కి దిమ్మతిరిగే షాక్..!
33
లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్..
Image Credit : Lavanya Tripathi/Instagram

లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్..

ఈ వ్యాఖ్యలపై లావణ్య త్రిపాఠి స్పందిస్తూ, చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. ఒక అందమైన , సంతోషకరమైన క్షణాన్ని ఇలా అసహ్యకరంగా మార్చడం చాలా తక్కువ స్థాయి ఆలోచన అని ఆమె పేర్కొన్నారు. చిరంజీవి గారు తన కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా తన మనవరాల్ని ఎంత గౌరవంగా, ప్రేమగా చూసుకుంటారో మీకు తెలియదు. ఆయన చేసే పనిలో కనీసం 1% కూడా చేయలేని వారు, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడటం సరికాదని, తెలియని వ్యక్తుల గురించి కామెంట్స్ చేయకపోవడం మంచిదని ఆమె చురకలు వేశారు. ప్రస్తుతం లావణ్య చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Ramya Krishna: సినిమా షూటింగ్ అయిపోయాక.. డైరెక్టర్ చేసిన పనికి ఏడ్చేసిన రమ్యకృష్ణ
Recommended image2
Sr NTR: తాతమ్మ కల సినిమాకి భానుమతి కండిషన్.. ఎన్టీఆర్ కి దిమ్మతిరిగే షాక్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved