MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • స్టార్ హీరోయిన్ నో చెప్పడంతో ఆమె భర్తని బుట్టలో వేసుకున్న అనిల్ రావిపూడి, ఇంటి చుట్టూ తిరుగుతూ

స్టార్ హీరోయిన్ నో చెప్పడంతో ఆమె భర్తని బుట్టలో వేసుకున్న అనిల్ రావిపూడి, ఇంటి చుట్టూ తిరుగుతూ

అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ లో హిట్ మెషీన్ గా మారిపోయారు. గతంలో అనిల్ రావిపూడి ఓ సీనియర్ హీరోయిన్ తో సినిమా చేయడం కోసం చాలా తిప్పలు పడ్డారు. ఆ వివరాలు ఈ కథనంలో.. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 05 2026, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అనిల్ రావిపూడి
Image Credit : Asianet News

అనిల్ రావిపూడి

ప్రస్తుతం టాలీవుడ్ లో అనిల్ రావిపూడి తిరుగులేని డైరెక్టర్. రీసెంట్ గా సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో అనిల్ రావిపూడి భారీ విజయం సొంతం చేసుకున్నారు. ఈ మూవీ ఏకంగా రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాజా ది గ్రేట్ సినిమా రిజెక్ట్ చేసిన సీనియర్ నటి
Image Credit : our own

రాజా ది గ్రేట్ సినిమా రిజెక్ట్ చేసిన సీనియర్ నటి

అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో రాజా ది గ్రేట్ మూవీ గురించి మాట్లాడారు. ఆ మూవీలో మొదట హీరోగా రామ్ పోతినేనిని అనుకున్నారు. అతడి తల్లి పాత్రలో విజయశాంతి నటించాల్సింది. కానీ ఎందుకనో వారిద్దరూ ఆ సినిమాని రిజెక్ట్ చేశారు. దీనితో వారి పాత్రల్లో రవితేజ, రాధికా నటించారు. రాజా ది గ్రేట్ మూవీ సూపర్ హిట్ అయింది.

Related Articles

Related image1
Ranveer Singh: ధురంధర్ షూటింగ్ కోసం రణవీర్ సింగ్ విలాసాలు, నిర్మాతకు నష్టమా?
Related image2
మీరు చిరంజీవి అభిమాని అయితే ఈ 5 సినిమాలు వెతికిమరీ చూడాల్సిందే.. ఇంద్ర లాంటి 100 సినిమాలు కూడా సరిపోవు
35
విజయశాంతితో సినిమా చేయాలని..
Image Credit : facebook.com/AnilRavipudiOfficial

విజయశాంతితో సినిమా చేయాలని..

ఆ తర్వాత కూడా అనిల్ రావిపూడి ఎలాగైనా విజయశాంతితో సినిమా చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి అనిల్ రావిపూడి కోరిక సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో తీరింది. ఆ మూవీలో విజయశాంతి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా కోసం విజయశాంతిని ఒప్పించడానికి అనిల్ రావిపూడి చాలా తిప్పలు పడ్డారట.

45
ఆమె భర్తతో క్లోజ్ గా..
Image Credit : Facebook

ఆమె భర్తతో క్లోజ్ గా..

ఎలాగైనా సరిలేరు నీ కెవ్వరూ సినిమాలో విజయశాంతి గారు నటించేలా చేయాలని ఆమె ఇంటి చుట్టూ తిరిగాను. ఈ క్రమంలో ఆమె భర్త శ్రీనివాస్ గారితో మంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం అని అనిల్ రావిపూడి తెలిపారు. రోజూ వెళ్లి ఆయనతో మాట్లాడేవాడిని. చివరికి ఒకరోజు.. విజయశాంతి గారికి సరిలేరు నీకెవ్వరూ కథ మొత్తం చెప్పేశాను.

55
బ్లాక్ బస్టర్ హిట్
Image Credit : Google

బ్లాక్ బస్టర్ హిట్

అప్పటి వరకు ఆమె అంత ఆసక్తిగా లేరు. కానీ కథ విన్న తర్వాత ఈ సినిమా ఎలాగైనా నేనే చేస్తాను అని విజయశాంతి ఫిక్స్ అయినట్లు అనిల్ రావిపూడి తెలిపారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Maremma Review: మారెమ్మ మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ అదిరిపోయిందా?
Recommended image2
Yash: రామాయణ కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ వదులుకున్న యష్.. ఎందుకంటే?
Recommended image3
Gharana Mogudu Review: చిరంజీవి దెబ్బకు అమితాబచ్చన్ కు షాక్, మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ నిరూపించిన సినిమా.. ఘరానా మొగుడు రివ్యూ
Related Stories
Recommended image1
Ranveer Singh: ధురంధర్ షూటింగ్ కోసం రణవీర్ సింగ్ విలాసాలు, నిర్మాతకు నష్టమా?
Recommended image2
మీరు చిరంజీవి అభిమాని అయితే ఈ 5 సినిమాలు వెతికిమరీ చూడాల్సిందే.. ఇంద్ర లాంటి 100 సినిమాలు కూడా సరిపోవు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved