MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: పవన్ కోసం నాగార్జున ఆ టైటిల్ వదులుకున్నాడు.. కట్ చేస్తే.. పవర్‌స్టార్‌కి ఇండస్ట్రీ హిట్.!

Pawan Kalyan: పవన్ కోసం నాగార్జున ఆ టైటిల్ వదులుకున్నాడు.. కట్ చేస్తే.. పవర్‌స్టార్‌కి ఇండస్ట్రీ హిట్.!

Thammudu Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 'తమ్ముడు' చిత్రం ఒక క్లాసిక్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా టైటిల్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ సాగింది. మొదట 'సోల్జర్', 'వారియర్' అనే టైటిల్స్ అనుకున్నా, చివరికి 'తమ్ముడు' టైటిల్ కోసం.. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 08 2026, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున త్యాగం..
Image Credit : Thammudu Movie\Twitter

పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున త్యాగం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'తమ్ముడు' చిత్రం యూత్‌లో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ స్టైల్, మేనరిజమ్స్, పాటలతో అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. పవన్ కెరీర్‌లో క్లాసిక్ హిట్‌గా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మొదట అనుకున్న టైటిల్స్
Image Credit : Thammudu Movie\Twitter

మొదట అనుకున్న టైటిల్స్

అయితే మీకో విషయం తెలుసా.! ఈ సినిమాకు మొదట 'తమ్ముడు' అనే టైటిల్ అనుకోలేదట. ఈ చిత్రానికి ప్రారంభంలో 'సోల్జర్', 'వారియర్' అనే టైటిల్స్‌ను పరిశీలించారట. కానీ, సినిమా కథకు 'తమ్ముడు' అనే పేరు అయితేనే బాగా సెట్ అవుతుందని చిత్ర బృందం భావించింది. అయితే ఈ టైటిల్ కోసం రైట్స్ తీసుకోవడానికి వెళ్తే ఒక షాకింగ్ విషయం తెలిసింది.

35
నాగార్జున సీతారామరాజు కోసం..
Image Credit : Thammudu Movie\Twitter

నాగార్జున సీతారామరాజు కోసం..

'తమ్ముడు' అనే టైటిల్ అప్పటికే కింగ్ నాగార్జున నటిస్తున్న 'సీతారామరాజు' సినిమా కోసం రిజిస్టర్ చేసుకున్నారట. అప్పట్లో ఆ టైటిల్ హక్కులు నాగార్జున వద్ద ఉండటంతో, పవన్ కళ్యాణ్ సినిమా నిర్మాతలు నాగార్జునను సంప్రదించారు. పవన్ సినిమా కథకు ఈ టైటిల్ ఎంతో యాప్ట్‌గా ఉంటుందని, దయచేసి ఆ టైటిల్‌ని వదులుకోవాలని నిర్మాతలు కోరారట.

45
తోటి నటుడితో స్నేహంపై..
Image Credit : Thammudu Movie\Twitter

తోటి నటుడితో స్నేహంపై..

నిర్మాతల అభ్యర్థనను విన్న నాగార్జున ఏమాత్రం ఆలోచించకుండా, తన సినిమా కోసం అనుకున్న 'తమ్ముడు' టైటిల్‌ను పవన్ కళ్యాణ్ సినిమా కోసం వదులుకున్నారు. పవన్ కళ్యాణ్‌పై ఉన్న గౌరవం, స్నేహంతో నాగార్జున చేసిన ఈ త్యాగం వల్లనే ఆ సినిమాకు 'తమ్ముడు' అనే పవర్‌ఫుల్ టైటిల్ దక్కింది.

55
ఇండస్ట్రీలో పెద్ద చర్చ
Image Credit : Thammudu Movie\Twitter

ఇండస్ట్రీలో పెద్ద చర్చ

నాగార్జున చేసిన ఈ పని అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. అలాగే తమ్ముడు సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఒకరినొకరు గౌరవించుకుంటూ, అవసరమైతే తమ టైటిల్స్‌ని కూడా వదులుకునే ఇలాంటి సంప్రదాయం టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య ఉన్న స్నేహానికి నిదర్శనమని చెప్పొచ్చు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
Kona Venkat: పవన్ కళ్యాణ్ ఆఫర్ ఇచ్చినా కాదన్న కోన వెంకట్.. ఎందుకో తెలిస్తే షాకవుతారు
Recommended image2
Tollywood: ఒకే రోజు ఏకంగా 9 మూవీస్ లాంచ్ చేశాడు.. స్టార్ హీరో అవుతాడనుకుంటే చివరికి విలన్‌గా.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved