లెమన్‌ సోల్‌ అంటూ లేలేత అందాలతో కేక పెట్టిస్తున్న `ఢీ` బ్యూటీ దీపికా పిల్లి.. ఎల్లో విష్‌ ప్రిన్సెస్‌

First Published Mar 28, 2021, 2:34 PM IST

`ఢీ` బ్యూటీ దీపికా పిల్లి ఎల్లో అందాలతో కేక పెట్టిస్తుంది. టాప్ టూ బాటమ్‌ ఎల్లో డ్రెస్‌లో పరువాలు పోయింది. పసుపురంగు యువరాణిలో హోయలు పోయింది. వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేస్తుంది. లెమన్‌ సోల్‌ అంటూ కవ్వింపులకు దిగుతుందీ సెక్సీ పాప.