MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్.. అల్లు అర్జున్ రాకా లో దీపిక పాత్రకు కోత పడిందా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్

ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్.. అల్లు అర్జున్ రాకా లో దీపిక పాత్రకు కోత పడిందా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్

దీపికా పదుకొణె రెండోసారి గర్భవతి కావడంతో ఆమె సినిమా కమిట్‌మెంట్లపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తలపై ఆమె రాబోయే ప్రాజెక్టుల మేకర్స్ ఎట్టకేలకు స్పందించి, రూమర్స్‌కు చెక్ పెట్టారు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 23 2026, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రాకాలో దీపిక పాత్రపై రూమర్స్..
Image Credit : instagram

రాకాలో దీపిక పాత్రపై రూమర్స్..

దీపిక ప్రెగ్నెన్సీ కారణంగా 'రాకా' సినిమాలో ఆమె పాత్ర డ్యూరెషన్  తగ్గిస్తున్నారనే వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది. అంతా సజావుగా సాగుతోందని, సినిమాలో దీపిక పాత్ర చాలా కీలకమని వారు స్పష్టం చేశారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని అభిమానులను కోరారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
యాక్షన్ సీక్వెన్స్‌  అయినా తగ్గేదే లే..
Image Credit : X

యాక్షన్ సీక్వెన్స్‌ అయినా తగ్గేదే లే..

కొన్ని రిపోర్టుల ప్రకారం, దీపిక తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న 'రాకా' సినిమా కోసం ఆమె యాక్షన్ సీక్వెన్స్‌తో సహా కఠినమైన సన్నివేశాల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌తో ఆమె తొలిసారి అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దీనితో పాటు, షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'కింగ్' సినిమాకు కూడా ఆమె కట్టుబడి ఉన్నారు.

33
రెండో ప్రెగ్నెన్సీని ప్రకటించిన జంట..
Image Credit : Asianet News

రెండో ప్రెగ్నెన్సీని ప్రకటించిన జంట..

దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ఇటీవల సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తమ రెండో ప్రెగ్నెన్సీని ప్రకటించారు. 'గోలియోం కీ రాస్‌లీలా రామ్-లీలా' సినిమా సమయంలో ప్రేమలో పడిన ఈ జంట, 2018లో వివాహం చేసుకున్నారు. 2024లో వీరికి మొదటి సంతానం 'దువా' జన్మించింది. ఇప్పుడు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Udaya Bhanu: 150 ఎకరాలు దానం చేసిన జమీందారు, యాంకర్ ఉదయభాను తండ్రి గురించి మీకు తెలుసా?
Recommended image2
Raviteja: బాలయ్య, రవితేజ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఇదే.. పరుచూరి బ్రదర్స్ చేసిన మోసం
Recommended image3
Rakul Preet Singh IT Raid: రకుల్ ప్రీత్ సింగ్, వాసు భగ్నానీ ఇళ్లపై ఐటీ దాడులు.. దృశ్యం 3 నిర్మాణ సంస్థపై కూడా
Related Stories
Recommended image1
Raaka To Varanasi 2027లో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాలు ఇవే!
Recommended image2
Krishna : మీ చావు మీరు చావండని.. ఫోన్ లో కృష్ణను ఎన్టీఆర్ ఎందుకు తిట్టాడో తెలుసా? ఆ సినిమా వెనుక అంత పెద్ద కథ ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved