జూ. సర్జా రావడంతో చిరంజీవి సర్జా ఫ్యామిలీలో సెలబ్రేషన్‌.. ఫోటోస్‌ వైరల్‌

First Published 23, Oct 2020, 12:40 PM

కన్నడ హీరో, నటుడు అర్జున్‌ మేనల్లుడు చిరంజీవి సర్జా ఐదు నెలల క్రితం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తన భార్య, నటి మేఘనా ప్రెగ్నెంట్‌తో ఉన్నారు. ఇప్పుడు ఆమె పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య, నటి మేఘనా సర్జా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దక్షిణ బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం డెలివరీ జరిగింది.

బాబు పుట్టాడని పేర్కొంటూ  చిరంజీవి సర్జా సోదరుడు, నటుడు ధ్రువ సర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అలాగే చిన్నారి కోసం వెండి ఊయల కొన్నట్టు తెలిపాడు.

మరోవైపు జూనియర్‌ సర్జా ఈ ప్రపంచంలోకి వచ్చిన వెంటనే చిరంజీవి సర్జా చిత్ర పటం వద్ద కుమారుడుని ఉంచి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు.

చిరంజీవి, మేఘన నిశ్చితార్థం జరిగిన రోజునే బిడ్డ పుట్టాడని, తన కొడుకును చూస్తున్నట్టే ఉందని చిరంజీవి సర్జా తల్లి పేర్కొన్నారు.

మేఘనతో వివాహం తర్వాత కొద్ది నెలలకే చిరంజీవి గుండెపోటుతో మరణించారు. భర్త కటౌట్ పెట్టుకుని సీమంతం చేసుకున్న మేఘన ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఆసుపత్రిలో చిరంజీవి సర్జా కుమారుడు జన్మించిన ఫోటోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

చిరంజీవి సర్జాకి కొడుకు పుట్టిన రోజుని వారి కుటుంబ సభ్యులు, అభిమానులు పండగ రోజుగా భావిస్తున్నారు. సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

తన అన్నయ్యకి కుమారుడు పుట్టాడని తెలిసి ధృవ సర్జా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆసుపత్రి వర్గాలతో, కుటుంబ సభ్యులతో తన సంతోషాన్ని పంచుకున్నారు.

అంతేకాదు త్వరలో తన అన్నయ్యకి బిడ్డ పుట్టడానికి ముందే వెండితో ఓ ఊయల తయారు చేయించాడు ధృవ. దాని విలువ దాదాపు పదిలక్షలు ఉంటుందని తెలుస్తుంది.