MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒకవైపు స్నేహితుడు, మరోవైపు దళపతి విజయ్ తండ్రి.. ఇద్దరి కోసం కథ కూడా వినకుండా బ్లాక్ బస్టర్ కొట్టిన చిరు

ఒకవైపు స్నేహితుడు, మరోవైపు దళపతి విజయ్ తండ్రి.. ఇద్దరి కోసం కథ కూడా వినకుండా బ్లాక్ బస్టర్ కొట్టిన చిరు

దళపతి విజయ్ తండ్రికి, మెగాస్టార్ చిరంజీవికి మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబోలో 3 సినిమాలు వచ్చాయి. ఓ చిత్రాన్ని చిరంజీవి కనీసం కథ వినకుండా చేశారట. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 09 2026, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దళపతి విజయ్ తండ్రి
Image Credit : Asianet News

దళపతి విజయ్ తండ్రి

తమిళ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాలతో, వ్యక్తిగత విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ సౌత్ లో పేరుగాంచిన మంచి దర్శకుడు. అనేక విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కూడా ఆయన సినిమా చేశారు. వీరిద్దరి కాంబోలో దేవాంతకుడు చిత్రం తెరకెక్కింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి తన స్నేహితుడి నిర్మాణంలో
Image Credit : our own

చిరంజీవి తన స్నేహితుడి నిర్మాణంలో

చిరంజీవి స్నేహితుడు, ప్రముఖ నిర్మాత, నటుడు జివి నారాయణ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన తెర వెనుక సంగతులని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ చిత్రానికి కనీసం చిరంజీవి కథ కూడా వినకుండా అంగీకరించారట.

35
అందుకే కథ కూడా వినకుండా
Image Credit : Chiranjeevi\Twitter

అందుకే కథ కూడా వినకుండా

దానికి కారణం నారాయణ రావే అని చిరంజీవి అన్నారు. నారాయణ రావు దర్శకుడితో కలసి కథ బాగా వచ్చేవరకు కాంప్రమైజ్ కాలేదు. కథ విషయంలో నారాయణరావు కాంప్రమైజ్ అవ్వరు అని నాకు తెలుసు. అందుకే కథ వినకుండా ఒప్పుకున్నా.

45
విజయశాంతి హీరోయిన్
Image Credit : Chiranjeevi\Twitter

విజయశాంతి హీరోయిన్

అదే విధంగా దరకుడు ఎస్ ఏ చంద్రశేఖర్ పై కూడా నమ్మకం ఉందని చిరంజీవి అన్నారు. ఈ మూవీలో విజయశాంతి హీరోయిన్ గా నటించగా.. ఈ చిత్ర నిర్మాత నారాయణ రావు, గొల్లపూడి మారుతీరావు లాంటి వారు కీలక పాత్రలో మెరిశారు.

55
బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం
Image Credit : youtube/@etvteluguindia

బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం

ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత నారాయణ రావు నిర్మాణంలోనే చిరంజీవి మరో సినిమా చేశారు. ఆ మూవీ మరేదో కాదు యముడికి మొగుడు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
Vijay Trisha: ఇదేం ఆట? ఆ విషయాలు నాలుగు గోడల మధ్యే ఉంచుకో.. విజయ్ పై పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కామెంట్స్
Recommended image2
దానికోసం నా బాడీ మొత్తం మేకప్ వేశారు, తన కెరీర్ లో చీకటి కోణాన్ని బయట పెట్టిన ఎన్టీఆర్ హీరోయిన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved