MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Vijay Trisha: ఇదేం ఆట? ఆ విషయాలు నాలుగు గోడల మధ్యే ఉంచుకో.. విజయ్ పై పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కామెంట్స్

Vijay Trisha: ఇదేం ఆట? ఆ విషయాలు నాలుగు గోడల మధ్యే ఉంచుకో.. విజయ్ పై పవన్ కళ్యాణ్ డైరెక్టర్ కామెంట్స్

Thalapathy Vijay: వ్యక్తిగత విషయాలను బయటపెట్టాలా? ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారు? అంటూ నటుడు, దర్శకుడు సముద్రఖని చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 08 2026, 07:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
 ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో..
Image Credit : X

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో..

చెన్నైలోని ఎంఆర్‌సి నగర్‌లో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో రాబోతున్న 'టెస్లా' సినిమా పూజా కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు బాల, నటుడు సముద్రఖని, సీమాన్, దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్ వంటి పలువురు ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విజయ్ రాజకీయాల గురించి చర్చ
Image Credit : PTI

విజయ్ రాజకీయాల గురించి చర్చ

కార్యక్రమం ముగిశాక, విజయ్ రాజకీయాల గురించి చర్చ మొదలైంది. అప్పుడు సముద్రఖని తన అసంతృప్తిని బయటపెట్టారు. 'ఇదేం ఆట? వ్యక్తిగత విషయాలను బయటపెట్టాలా? ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారు? అంతా సవ్యంగానే సాగుతుంటే ఇప్పుడు పార్టీలోని సపోర్టర్స్ వెళ్లిపోతున్నారు' అని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది.

34
సముద్రఖని ఆవేదనతో ..
Image Credit : stockPhoto

సముద్రఖని ఆవేదనతో ..

సముద్రఖని ఆవేదనతో మాట్లాడుతున్నప్పుడు దర్శకులు ఆర్వీ ఉదయకుమార్, బాల ఆయన పక్కనే ఉన్నారు. ఇటీవల దర్శకుడు అమీర్ కూడా విజయ్ తీరును తీవ్రంగా విమర్శించారు. భార్యకు విడాకులిచ్చి మహిళా దినోత్సవం జరుపుకోవడాన్ని అమీర్ తప్పుబట్టారు. ఇలా సినీ వర్గాల్లోనే విజయ్ చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకు పెద్ద దెబ్బ అని అంటున్నారు.
44
విడాకుల వ్యవహారం
Image Credit : X

విడాకుల వ్యవహారం

అయితే, మహిళా దినోత్సవ వేడుకలో విజయ్ మాట్లాడుతూ.. ఈ వివాదాల గురించి ఫీల్ అవ్వొద్దని అభిమానులను కోరారు. 'ఆ సమస్యలకు అంత సీన్ లేదు. మనం ప్రజాసేవపై దృష్టి పెడదాం' అని చెప్పారు. సంగీతను అస్సలు పట్టించుకోవద్దని ఆయన చెప్పడం మరో చర్చకు దారితీసింది. ఈ విడాకుల వ్యవహారం విజయ్ రాజకీయ భవిష్యత్తును ఎంతలా దెబ్బతీస్తుందో వచ్చే నెల ఎన్నికల్లో తేలిపోనుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
25 ఏళ్ళ తర్వాత జూ.ఎన్టీఆర్ సీఎం అవుతారా ?.. యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణాలు కాపాడింది వాళ్లే అంటూ
Recommended image2
Chiranjeevi: చిరంజీవితో నటించి స్టార్ హీరోలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు.. ఒకరైతే అందరికీ బిగ్ సర్ప్రైజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved