MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • 150 కోట్ల బిజినెస్ చేసిన చంద్రబోస్ పాట ఏదో తెలుసా? ఆ పాటలో ఏముంది?

150 కోట్ల బిజినెస్ చేసిన చంద్రబోస్ పాట ఏదో తెలుసా? ఆ పాటలో ఏముంది?

తెలుగు సినిమాకు ఆస్కార్ తెచ్చిన రైటర్ గా చంద్రబోస్ సరికొత్త రికార్డు ను సాధించారు. అయితే ఆయన అంతకు ముందే అంతకంటే గొప్ప ఘనతను సాధించారు. ఆయన రాసిన ఓ పాట వల్ల ఓ కంపెనీకి 150 కోట్ల బిజినెస్ జరిగింది. ఇంతకీ ఏంటా పాట? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 18 2025, 08:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆస్కార్ సాధించిన చంద్రబోస్
Image Credit : Facebook / chanrabos

ఆస్కార్ సాధించిన చంద్రబోస్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, గాయకులతో పాటు లిరిక్ రైటర్స్ కూడా తమకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాధించుకున్నారు. కొన్ని సినమాలు హీరోలు, యాక్షన్ సీన్స్ వల్ల హిట్ అయితే, మరికొన్ని సినిమాలు పాటలు, మ్యూజిక్ వల్ల హిట్ అవుతుంటాయి. కాని తెరవెనుక ఉన్నరైటర్స్ మాత్రం సినిమా సక్సెస్ లో పెద్దగా క్రెడిట్ పొందలేరు. తెలుగు పరిశ్రమకు ఒక పాట వల్ల మొదటి ఆస్కార్ లభించిన సంగతి తెలిసిందే. అలాంటి అద్భుతమైన పాటను అందించిన లిరిక్ రైటర్ చంద్రబోస్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలు
Image Credit : Asianet News

కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలు

కింద స్థాయి నుంచి ఆస్కార్ రేంకు ఎదిగిన చంద్రబోస్.. తన జీవితంలో పడిన కష్టాలు, ఎదురుకొన్న అవమానాలు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అంతే కాదు తను రాసిన ఓ పాట వల్ల ఓ కంపెనీకి 150 కోట్లు లాభం ఎలా వచ్చిందో వివరించారు చంద్రబోస్. కెరీర్ బిగినింగ్ లో తాను రాసిన పాటలతో స్టూడియోల చుట్టు తిరిగానని చంద్రబోస్ చెప్పుకొచ్చారు. ఓ కవర్ లో పాటల పేపర్లు పట్టుకుని వెళ్తే... వద్దు అవసరం లేదు అని ఎంతో అవమానించేవారు అని చంద్రబోస్ వివరించారు. ఆతరువాత ఆయన రేంజ్ ఎక్కడికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Related Articles

Related image1
రష్మిక మందన్న ఫిట్‌నెస్ రహస్యం ఇదేనా? ఒక రోజులో ఆమె ఏం తింటుందో తెలుసా?
Related image2
అదితి రావ్ హైదరి , సిద్ధార్థ్ వెడ్డింగ్ యానివర్సరీ సంబరాలు, ఫోటోలు వైరల్
35
150 కోట్ల బిజినెస్ చేసిన చంద్రబోస్ పాట
Image Credit : Asianet News

150 కోట్ల బిజినెస్ చేసిన చంద్రబోస్ పాట

ఇక సినిమా ఇండస్ట్రీ లో ప్రోడ్యూసర్లు, డిస్ట్రీబ్యూటర్స్ అనే కాకుండా సినిమా ఇండస్ట్రీ ద్వారా మరికొంతమంది కూడా కొన్ని బిజినెస్ లను చేస్తూ ఉంటారు. అలా లిరిక్ రైటర్ చంద్రబోస్ వల్ల ఓ కంపెనీకి 150 కోట్ల బిజినెస్ పెరిగిందని మీకు తెలుసా? ఇంతకీ చంద్రబోస్ పాడిన ఆ పాట ఏంటి? ఎలా అంత బిజినెస్ ఆ పాట ఎలా చేయగలిగిందో తెలిస్తే షాక్ అవుతారు.చంద్రబోస్ లాంటి లిరిక్ రైటర్ ఎన్నో అద్భుతమైన సాంగ్స్ రాశాడు. అయితే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఒక ప్రోగ్రాంకి చంద్రబోస్ గారిని ఇన్వైట్ చేసినప్పుడు ఆయన ఆ ప్రోగ్రాం లో మాట్లాడుతూ ‘ బడ్జెట్ పద్మనాభం’ సినిమాలో ఆయన రాసిన ‘ఎవరేమి అనుకున్న నువ్వు వెళ్లే రాజ్యానా రాజు నువ్వే బంటు నువ్వే’ అంటూ వచ్చే పాట పాడాడు. ఈ పాట ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి 150 కోట్లు లాభం తీసుకువచ్చిందని వెల్లడించారు.

45
చంద్రబోస్ పాట ప్రభావం
Image Credit : Asianet News

చంద్రబోస్ పాట ప్రభావం

ఈ సాంగ్‌ను చంద్రబోస్ ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్‌లో పాడారు. ఆ ప్రోగ్రాంకి ఆహ్వానించిన ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన అధికారులు ఈ పాట వినిపించిన తర్వాత, ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.దీంతో ఆ కంపెనీకి గతంలోకన్నా ఎక్కువగా కస్టమర్లు వచ్చారు. వార్షిక ఆదాయాన్ని మించి, అదనంగా 150 కోట్ల లాభం వచ్చిందని, ఇది అంతా చంద్రబోస్ పాట వల్లే సాధ్యమైందని సంస్థే అధికారికంగా ఆయనకు తెలియజేసిందని ఆయన వెల్లడించారు.

55
రెండు వేలకు పైగా పాటలు
Image Credit : Asianet News

రెండు వేలకు పైగా పాటలు

చంద్రబోస్ ప్రస్తుతం పుష్ప 2లో రాసిన పాటలతో మళ్లీ యువతను, మాస్ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆయన రాసిన సాంగ్స్ వినిపించడమే కాకుండా, మరికొన్ని పెద్ద చిత్రాల కోసం కూడా పాటలు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటివరకు 2000కు పైగా పాటలు రాసిన చంద్రబోస్, సినిమా సినిమాకు తన ప్రత్యేకతను చూపిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్నారు. తను రాసిన పాట కేవలం వినోదం మాత్రమే కాకుండా, వ్యాపార అభివృద్ధికి దోహదపడినందకు ఎంతో గర్వపడ్డానంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారాయన.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Recommended image2
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image3
Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్
Related Stories
Recommended image1
రష్మిక మందన్న ఫిట్‌నెస్ రహస్యం ఇదేనా? ఒక రోజులో ఆమె ఏం తింటుందో తెలుసా?
Recommended image2
అదితి రావ్ హైదరి , సిద్ధార్థ్ వెడ్డింగ్ యానివర్సరీ సంబరాలు, ఫోటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved