MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • రష్మిక మందన్న ఫిట్‌నెస్ రహస్యం ఇదేనా? ఒక రోజులో ఆమె ఏం తింటుందో తెలుసా?

రష్మిక మందన్న ఫిట్‌నెస్ రహస్యం ఇదేనా? ఒక రోజులో ఆమె ఏం తింటుందో తెలుసా?

రష్మిక మందన్న ఫిట్‌నెస్  సీక్రేట్ ఏంటో తెలుసా? ఆమె అంత ఫిట్ గా గ్లామర్ గా ఉండటానికి ఏం తింటుుంది. డైలీ తన లైఫ్ స్టైల్ లో స్పెషల్ గా ఏం చేస్తోంది.   ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక మందన్న చెప్పిన టాప్ సీక్రేట్. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 18 2025, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రష్మిక డైట్ సీక్రేట్
Image Credit : X

రష్మిక డైట్ సీక్రేట్

రష్మిక శాకాహారి. ఈమధ్యనే ఆమె పూర్తి వెజిటేరియన్ గా మారిపోయింది.  తన రోజును లీటరు నీటితో, ఆపిల్ సైడర్ వెనిగర్‌తో ప్రారంభిస్తుంది. ఇది జీర్ణక్రియకు మంచిది. ఓ ఇంటర్వ్యూలో తన డైట్, వ్యాయామం, బ్యూటీ సీక్రెట్స్ గురించి వెల్లడించింది రష్మిక. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రష్మిక దినచర్య
Image Credit : Instagram/Rashmika mandanna

రష్మిక దినచర్య

రష్మిక తన దిన చర్య గురించి మాట్లాడుతూ..  నిద్రలేవగానే లీటరు నీళ్లు తాగుతా. తర్వాత ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటా. ఈ మధ్యే శాకాహారిగా మారాను. కానీ వ్యాయామం తర్వాత గుడ్లు తింటాను అని రష్మిక చెప్పింది. డైలీ ఎక్కడున్నా కానీ వ్యాయామం మాత్రం తప్పకుండా చేస్తుందట. 

Related Articles

Related image1
హీరోయిన్ రాశి తండ్రిగా, ప్రియుడి గా నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా?
Related image2
రొమాంటిక్ సీన్లతో ఓటీటీలో రచ్చ రచ్చ , కళ్లు తిరిగే ట్విస్ట్ లతో దుమ్మురేపుతోన్న సినిమా
35
రష్మిక ఒక రోజులో ఏం తింటారు?
Image Credit : Facebook / Rashmika Mandanna

రష్మిక ఒక రోజులో ఏం తింటారు?

రష్మికకు చాలా ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ అవకాడో టోస్ట్, కానీ డైటీషియన్ తిననివ్వరు. మధ్యాహ్నం సౌత్ ఇండియన్ ఫుడ్ తింటుంది రష్మిక. రాత్రికి తేలికపాటి భోజనం చేస్తారు. రష్మిక డైట్ లో  అన్నం తక్కువగా తింటారు. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటారు. 

45
వ్యాయామం తప్పనిసరి
Image Credit : Facebook / Rashmika Mandanna

వ్యాయామం తప్పనిసరి

రోజూ స్వీట్లు తినాలనిపిస్తుందని కాని అది కుదరని పని అని  రష్మిక అన్నారు.  టొమాటో, బంగాళదుంప, దోసకాయ, బెల్ పెప్పర్‌ వల్ల  తనకు అలర్జీ ఉందట. చిలగడదుంప అంటే చాలా ఇష్టమట. కాని ఫిట్ నెస్ ను కాపాడుకోవడం కోసం ఆమె తనకు ఇష్టమైనవి త్యాగం చేస్తోంది. 

55
చర్మ సంరక్షణ
Image Credit : Instagram

చర్మ సంరక్షణ

షూటింగ్స్  వల్ల ఉదయం చేయడం కుదరకపోతే..  సాయంత్రం వర్కౌట్ చేస్తానని రష్మిక చెప్పింది.  ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే  వ్యాయామం చేయడం మిస్ అవ్వదు స్టార్ హీరోయిన్. ఇక చర్మ సంరక్షణ కోసం ఉదయం ముఖం కడుక్కుని మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడుతుంది రష్మిక మందన్న. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: బిగ్ బాస్ 10లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈమెకేనా ? సినిమాల్లో ఫ్లాప్, సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్
Recommended image2
Yash Mother: అల్లు అరవింద్ కి యశ్ తల్లి కౌంటర్, మా వాడిని అణచాలని చూస్తున్నారా.. డబ్బున్నవాళ్ళ కొడుకు కాదు
Recommended image3
OTT Movies: పవర్ ఫుల్ థ్రిల్లర్ తో తాప్సి రెడీ, నత్తి ఉండే అమ్మాయి కోర్ట్ లో ఎలా..ఈ వారం ఓటీటీ మూవీస్ ఇవే
Related Stories
Recommended image1
హీరోయిన్ రాశి తండ్రిగా, ప్రియుడి గా నటించిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
రొమాంటిక్ సీన్లతో ఓటీటీలో రచ్చ రచ్చ , కళ్లు తిరిగే ట్విస్ట్ లతో దుమ్మురేపుతోన్న సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved