MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • అప్పుడు గేటు దగ్గర మెడపట్టి గెంటేశారు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యి చూపించాడు..

అప్పుడు గేటు దగ్గర మెడపట్టి గెంటేశారు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యి చూపించాడు..

ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఉన్న చాలా మంది కెరీర్ బిగినింగ్ లో స్ట్రగుల్ లైఫ్ ను చూసిన వారే. ఎన్నో అవమానాలు అనుభవించినవారే. ఆ కష్టాలు చూసి.. స్టార్లుగా మారిన వారు.. అప్పుడప్పుడు వారి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 20 2024, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ranveer Singh

Ranveer Singh

సినిమా అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగి.. ఎన్నో అవమానాలు అనుభవించి.. కొన్ని సార్లు గేటు దగ్గర నుంచి గెంటివేయబడిని వ్యాక్తి.. ఇప్పుడు బాలీవుడ్ లో 100 కోట్ల హీరోగా ఎదిగాడు.. అతను మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో.. దీపికా పదుకునే భర్త రణ్ వీర్ సింగ్. అవును ప్రస్తుతం స్టార్ హీరోగా ఉన్న రణ్ వీర్.. ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్టేజ్ కు వచ్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే రణ్ వీర్ కు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కెరీర్ బిగినింగ్ లో ఆయనకు ఎదురైన చేదు అనుభవం గురించి నెట్టింట హాట్ టాపిక్ నడుస్తోంది.  కెరియర్ స్టార్టింగ్ లో చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు రణ్ వీర్. మరీ ముఖ్యంగా ఒకటైమ్ లో సినిమా షూట్ ని చూడడానికి సెట్స్ కి వెళ్తే కాలర్ పట్టుకుని గెంటేసారట . ఆ టైంలో మనకు చాలా బాధ అనిపించిందట. చాలా  బాధపడ్డారట . 

హీరో విజయ్ కి ప్రమాదం, గాయాలతో ఓటు వేయడానికి వచ్చిన దళపతి,
 

35

ఇక అప్పుడే డిసైడ్ అయ్యాడట రణ్ వీర్..  కచ్చితంగా తను ఎలాగైనా  పెద్ద స్టార్ హీరో అవ్వాలి అని. అనుకున్నట్టుగానే సాధించాడు రణ్ వీర్. బాలీవుడ్  ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కాని రణ్ వీర్ చాలా డిఫరెంట్. ఆయన యాక్టింగ్,  టైమింగ్, బోల్డ్ నెస్, ఎమోషనల్, రిస్క్ ఇలా ఏదైనా సరే ముందుండే హీరో రణ్ వీర్.  
మహేష్ బాబు బ్లాక్ లో సినిమా టికెట్లు కొన్నారా..? అది కూడా ఆ హీరో సినిమా కోసం..?

45

సినిమా కోసం ఒక హీరో ఇంత చేస్తాడా.. చేయవచ్చా అనేది రణ్ వీర్ ను చూస్తే అర్ధం అవుతుందతి.  సినిమాను హిట్ చేయడమే కాదు.. ప్రేక్షకుల మనసుల్లో స్థానం ఎలా సంపాదించాలో కూడా తెలిసిన హీరో రణ్ వీర్. అంతే కాదు ఎంత అభిమానం పొందాడో.. అంత విమర్శలు కూడా ఫేస్ చేశాడు రణ్ వీర్. 

శ్రీదేవి డెత్ మిస్టరీ.. బయటపడ్డ అసలు నిజం....? కారణం అదేనా..?

55

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న రణ్ వీర్. హీరోయిన్  దీపికా పదుకొనేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక తాజగా  రన్వీర్ సింగ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అఫీషఇయలం గా ప్రకటించారు జంట. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved