MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • హీరో విజయ్ కి ప్రమాదం, గాయాలతో ఓటు వేయడానికి వచ్చిన దళపతి,

హీరో విజయ్ కి ప్రమాదం, గాయాలతో ఓటు వేయడానికి వచ్చిన దళపతి,

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతికి ఏమయ్యింది. ఆయన ఒంటిమీద గాయాలకు కారణం ఏంటి..? తాజాగా ఓటు వేయడానికి వచ్చిన విజయ్.. గాయపడ్డట్టు కనిపిస్తున్నారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 19 2024, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Thalapathy Vijay

Thalapathy Vijay

తమిళంతో పాటు..తెలుగులో కూడా స్టార్ డమ్ ఉన్న నటుడు విజయ్. మాస్ హీరోగా తమిళ నాట కోట్లాది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు విజయ్. తాజగా రాజకీయ పార్టీనిప్రకటించిన విజయ్.. నెక్ట్స్ ఎలక్షన్స్ కు రెడీ అవుతున్నారు. అంతే కాదు.. ఈలోపు తన సినిమాలన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారు విజయ్. ప్రస్తుతం గోట్ సినిమా  షూటింగ్‌లో బిజీగా ఉన్నారు విజయ్

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
vijay

vijay

వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను  ఏజీఎస్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ డ్యూయల్ రోల్ చేస్తుంన్న గోట్ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈసినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లోఉన్నట్టు తెలుస్తోంది.  గత కొన్ని వారాలుగా ఈ సినిమా చివరి షూటింగ్ రష్యాలో జరుగుతోంది.

శ్రీదేవి డెత్ మిస్టరీ.. బయటపడ్డ అసలు నిజం....? కారణం అదేనా..?

36

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన  లోక్‌సభ ఎన్నికల పోలింగ్ లో  ఓటు వేసేందుకు నటుడు విజయ్ రష్యా  నుంచి ఇండియాకు వచ్చారు.  సాధారణంగా రష్యా నుంచి దుబాయ్ వచ్చి చెన్నైకి రావచ్చు. అయితే ఇప్పుడు వరదల కారణంగా దుబాయ్‌లో విమానాల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. దీంతో విజయ్ మాస్కో చేరుకుని అక్కడి నుంచి చెన్నై చేరుకున్నారు.
 

మహేష్ బాబు సినిమాలో సిమ్రాన్.. రాజమౌళి స్కెచ్ మామూలుగా లేదుగా..

46

 ఉదయం చెన్నైకి వచ్చిన ఆయన ఓటు వేసి వెంటనే వెళ్లిపోయారు. గత ఎన్నికల సమయంలో సైకిల్ పై ఓటు వేసేందుకు వచ్చిన నటుడు విజయ్ ఈసారి కారులో ఓటు వేసేందుకు వచ్చారు. నీలాంగరైలోని వేల్స్ స్కూల్‌లో విజయ్ ఓటు వేసేందుకు వచ్చిన సమయంలో అభిమానులు చుట్టుముట్టడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది.

నాగార్జున పాడు అలవాటు, మాన్పించేసిన అమల.. ? ఏలా చేసిందో తెలుసా..?

 

56
vijay

vijay

అయితే అసలు విషయం ఏంటంటే..విజయ్ ఓటు వేయడానికి వచ్చినప్పుడు, అతని చేతికి గాయం  ఉండటం ఫ్యాన్స్ గమనించారు.  అభిమానులు షాక్ అయ్యారు. అసలు విజయ్ కు ఏమయ్యి ఉంటుంది అంటూ.. విషయం ఆరా తీయ్యడం స్టార్ట్ చేశారు.  ఇక సోషల్ మీడియాలో కథనాల ప్రకారం, రష్యాలో జరుగుతున్న  షూట్‌లో నటుడు విజయ్ తన చేతికి మరియు తలకు గాయంఅయ్యిందని సమాచారం. 

66
actor thalapathy vijay cast his vote in lok sabha election 2024

actor thalapathy vijay cast his vote in lok sabha election 2024

షూటింగ్ లో ప్రమాదం జరిగిందని మరికొంత మంది అంటున్నారు. అందుకే విజయ్ హుషారుగా లేడు. బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు. రష్యాలో బైక్ ఛేజింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విజయ్ గాయపడినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved