MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న కత్రీనా కైఫ్, మనసంతా వాటిమీదే అంటోన్న బాలీవుడ్ బ్యూటీ..

లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న కత్రీనా కైఫ్, మనసంతా వాటిమీదే అంటోన్న బాలీవుడ్ బ్యూటీ..

గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుందట బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్. చాలామంది కలలు కనే మంచి అవకాశం ఆమెకు వచ్చిందట. కాని ఆమె మాత్రం ఆఛాన్స్ ను మిస్ చేసుకోక తప్పలేదట. ఇంతకీ ఎంటా ఆఫర్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 28 2024, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది కత్రీనా కైఫ్. టాలీవుడ్  వెంకటేష్ జోడీగా  ఫస్ట్ మూవీ చేసి.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ..  ఆతరువాత వెంటనే..  బాలీవుడ్ లోకి జంప్ అయ్యింది.. అక్కడ స్టార్ హీరోల సరసన మెరిసి..ఒక ఊపు ఊపేసింది. మరీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో కత్రీనా జోడీ.. సూపర్ హిట్ అయ్యింది. 
 

జ్యోతిక ప్రవర్తన సరిగా లేదు.. కుటుంబం పరువు తీసింది అంటూ... తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు,

27

వరుస సినిమాలతో బాలీవుడ్ ను అలరించిన కత్రీనా కైఫ్ .. స్టార్ హీరోల పక్కన నటించడంతో పాటు.. స్టార్ ఇమేజ్ కూడా సాధించింది. లక్షల మంది అభిమానులు సొంతం చేసుకుంది బ్యూటీ. ఇక బాలీవుడ్ లో ఆమెపై చాలా ప్రేమ కథలు నడిచాయి. చివరికి యంగ్ హీరో.. తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్ళాడింది బ్యూటీ. 
 

జయసుధ అన్నయ్య అని పిలిచేది ఆ ఇద్దరు హీరోలనే..? కారణం ఏంటో తెలుసా..?

37

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాను కూడా తన హాట్ ఫోటోలతో బ్లాస్ట్ చేస్తూ.. కుర్రాళ్ల  హృదయాలను కరించేస్తోంది.  బికినీ ఫోటోలతో కత్రీనా కత్తిలాంటి అందాలు.. నెటిజన్లకు నిద్ర లేకుండా చేశాయి.ఆమె ఫాలోయింగ్ పెరగడంలో.. హట్ ఫోటోషూట్ల పాత్ర చాలా ఉంది. 

కెజియఫ్ స్టార్ యష్ న్యూ లుక్ చూశారా..? గుర్తు పట్టనంతగా మారిపోయిన హీరో..

47

కేవలం సినిమాలే కాకుండా ఇండియాలో ఫేమస్ బ్రాండ్స్ కు  అంబాసిడర్ గా ఉండేది. అటు వ్యాపారవేత్తగా బిజినెస్ రంగంలోనూ రాణించింది. 2023లో పెప్సికోకు చెందిన మామిడి కాయ జ్యూస్ స్లైస్ తో  పాటు. లాక్మీ, L’Oreal వంటి ప్రతిష్టాత్మక బ్రాండ్‌లకు  కత్రినా.. బ్రాండ్  అంబాసిడర్ గా ఉంది. 
 

బాలకృష్ణ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? మరోసారి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..?

 

57

ఇక అందం అభినయంతో బాలీవుడ్‌ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ఈబ్యూటీ.. ప్రస్తుతం అవకావాలు తగ్గడంతో కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ ను చూస్తోంది.  మంచి అవకాశాలను అందిపుచ్చుకుని మరోసారి బిజీ అవుతానని నమ్మకంగా చెబుతుంది కత్రీనా. ఇక తన కెరీర్ లో ఓ లక్కీ  ఛాన్స్ ను మిస్ చేసుకుందట బ్యూటీ. 
 

67
8 Best Lehenga design ideas for cousin wedding 2024

8 Best Lehenga design ideas for cousin wedding 2024

ఆమె మాట్లాడుతూ.. నా  సినీ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నాను. కొన్ని సినిమాల తర్వాత దర్శకనిర్మాతలతో అన్ని విషయాలపైనా చర్చించడం అలవాటు చేసుకున్నాను. నేను అనుకున్నవన్నీ సాధించాను. ఇటీవల హాలీవుడ్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ చాన్స్‌ మిస్‌ చేసుకోవాల్సి వచ్చింది అన్నారు కత్రీనా. 

77

భవిష్యత్తులో మళ్లీ ఆఫర్‌ వస్తుందని ఆశిస్తున్నా. ఇకపోతే, నా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా మంచి పాత్రలు ఎంచుకుంటున్నా. ఎలాంటి కథలు ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారో అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నా. ఏదిఏమైనా నా మనసు మాత్రం సినిమాలపైనే ఉంటుంది.’ అని చెప్పుకొచ్చింది కత్రినాకైఫ్‌.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
హాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image2
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్
Recommended image3
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved