MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? మరోసారి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..?

బాలకృష్ణ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? మరోసారి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన బాలయ్య..?

నటసింహం నందమూరి బాలకృష్ణకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆయనకు ఇష్టమైన ఆ బ్యూటీకి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నాడని తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 27 2024, 06:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రస్తుతం వరుస సినిమాలు, అటు పాలిటిక్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు నందమూరి బాలయ్య బాబు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి..ఎలక్షన్ బిజీలో పడిపోయారు. హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలయ్య..మరోసారి తన గెలుపుపై ధీమా వ్యాక్తం చేశారు. ఈక్రమంలో  ఆయన ఎలక్షన్స్ అయిపోయి.. రిజల్ట్ వచ్చేవరకూ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కాగా బాలయ్య బాబు గ్యాప్ ఇవ్వడంతోనే.. అటు సోషల్ మీడియా జనాలు తమకు ఇష్టమైనది ప్రచారం చేస్తున్నారు. బాలయ్యనెక్ట్స్ సినిమాలకు సబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన గురించి క్రేజీ అప్ డేట్స్ కూడా వస్తున్నాయి. అందులో నిజాలు ఎన్నో తెలియదు కాని.. అటు ఫ్యాన్స్.. ఇటు నెటిజన్లు అంతా రకరకాల వార్తలు అల్లుతున్నారు. 
 

జ్యోతిక ప్రవర్తన సరిగా లేదు.. కుటుంబం పరువు తీసింది అంటూ... తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు,

37

ఈక్రమంలో బాలయ్యకు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.  బాలకృష్ణకు ఓ మలయాళ హీరోయిన్ అంటే ఇష్టమని.. ఆమెతో ఆల్ రెడీ ఓ సినిమా చేసిన ఆయన.. మరోసారి తన సినిమాలో అవకాశం ఇవ్వబోతున్నాడంటూ ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట తెగ తిరిగేస్తోంది. 

రాణిలా రమ్మకృష్ణ లైఫ్ స్టైల్, 53 ఏళ్ల వయస్సులో శివగామి ఆస్తులు అన్ని కోట్లా...?

47

ఇంతకీ ఆహీరోయిన్ ఎవరో కాదు హనీరోజ్. అవును.. హనీరోజ్ బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాలో నటించింది. ఈసినిమాతో ఆమెకు సోషల్ మీడియా ఫాలోయింగ్ భారీగా పెరిగింది కాని.. టాలీవుడ్ లో మరో ఛాన్స్ రాలేదు. అయితే ఆ సెకండ్ ఛాన్స్ కూడా బాలకృష్ణనే ఇవ్వబోతున్నార.  బాలయ్యకు హనీరోజ్ యాక్టింగ్ తో పాటు.. ఆమె మంచితనం కూడా బాగా నచ్చిందట. 
 

57

అందుకే ర టాలీవుడ్ నుంచి మరొకరు ఆమెకు అవకాశం ఇవ్వకపోవడంతో.. తానే ఇవ్వడానికి రెడీ అయ్యాడట బాలయ్య. బాలయ్య ప్రస్తుంతం మెగా డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.  వాల్తేరు వీరయ్య తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని బాబి బాలకృష్ణతో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు. 
 

67
honey rose

honey rose

ఈ సినిమాలో బాలీవుడ్ విలన్ బాబీ డియోల్ కూడా నటిస్తున్నారట. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం బాలయ్య  హనీ రోజ్ ని రికమండ్ చేశారట. డైరెక్టర్ కూడా ఆ పాత్రకు ఆమె కరెక్ట్ గా సూట్ అవుతుంది అని ఒప్పుకోవడంతో.. హనీరోజ్ ఈసినిమాలో నటించబోతుంది అని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. అంతేకాదు బాలయ్య హనీ రోజ్ కాంబోలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా హిట్ రిపిట్ అవుతుంది అంటున్నారు ఫ్యాన్స్. 

77

 ఈ ఇద్దరి కాంబోలో వీర సింహారెడ్డి నుంచి వచ్చిన  మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి పాట ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక ఇప్పుడు అలాంటిటే మరో హిట్ సాంగ్ తో కనిపిస్తారన్న హోప్ తో ఉన్నారు జనాలు. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య.. ఈసినిమాతో వరుసగా నాలుగో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved