MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Vijay Sangeetha Case: ఇంట్లోకి రానివ్వట్లేదు, ఆస్తిలో సగం నాదే.. భర్త విజయ్‌పై సంగీత కొత్త పిటిషన్!

Vijay Sangeetha Case: ఇంట్లోకి రానివ్వట్లేదు, ఆస్తిలో సగం నాదే.. భర్త విజయ్‌పై సంగీత కొత్త పిటిషన్!

తమిళ నటుడు విజయ్ తనను నీలాంగరైలోని ఇంట్లోకి రానివ్వడం లేదని ఆరోపిస్తూ ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో కొత్త పిటిషన్ వేశారు. ఆస్తిలో తనకు సగం వాటా ఉందని కూడా ఆమె పేర్కొన్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 07 2026, 08:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Vijay and Sangeetha Divorce Case
Image Credit : instagram

Vijay and Sangeetha Divorce Case

తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్, రాబోయే అసెంబ్లీ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కడం పెద్ద దుమారం రేపింది. ఇప్పుడు ఇంట్లోకి రానివ్వడం లేదంటూ ఆమె మరో పిటిషన్ వేశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏప్రిల్ 20న పిటిషన్ విచారణ
Image Credit : Asianet News

ఏప్రిల్ 20న పిటిషన్ విచారణ

విడాకులు కోరుతూ సంగీత మొదట చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును ఫ్యామిలీ కోర్టుకు మార్చారు. ఏప్రిల్ 20న ఈ పిటిషన్ విచారణకు రానుంది. ఈ లోపే, తనను నీలాంగరై ఇంట్లోకి అనుమతించాలని కోరుతూ సంగీత కొత్త పిటిషన్ దాఖలు చేశారు.
35
పెళ్లై 26 ఏళ్లు అయింది
Image Credit : X

పెళ్లై 26 ఏళ్లు అయింది

“నాకు, విజయ్‌కు పెళ్లై 26 ఏళ్లు అయింది. మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. పెళ్లైనప్పటి నుంచి 26 ఏళ్లుగా ఆయన్ని నేను ప్రేమగా, చాలా బాగా చూసుకున్నాను” అని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
45
ఆస్తిలో నాకు సగం హక్కు
Image Credit : instagram

ఆస్తిలో నాకు సగం హక్కు

“విజయ్ భార్యగా, ఇద్దరు పిల్లల తల్లిగా ఆయన ఆస్తిలో నాకు సగం హక్కు ఉంది. నేను బ్రిటన్ పౌరురాలిని, లండన్‌లో ఉంటాను. నాకు చెన్నైలో ఇల్లు లేదు. కాబట్టి నీలాంగరై ఇంట్లో ఉండేందుకు నన్ను అనుమతించాలి” అని సంగీత తన పిటిషన్‌లో కోరారు.
55
ఇంట్లో ఉండే హక్కు లేదని..
Image Credit : stockPhoto

ఇంట్లో ఉండే హక్కు లేదని..

విడాకుల కోసం కోర్టుకు వెళ్లినందున నీలాంగరై ఇంట్లో ఉండే హక్కు లేదని విజయ్ తన లాయర్ల ద్వారా బెదిరించాడని సంగీత ఆరోపించారు. అందుకే, నీలాంగరై ఇంట్లో తనకు రక్షణ కల్పించి, అక్కడ నివసించే హక్కు ఇవ్వాలని కోరుతూ చెంగల్పట్టు కోర్టులో కొత్త పిటిషన్ వేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
OTT Movies: గద్దర్ అవార్డ్స్ లో సత్తా చాటిన టాప్ 8 మూవీస్.. అస్సలు మిస్ కాకుండా ఓటీటీలో చూడాల్సిందే
Recommended image2
నా కొడుకు చిరంజీవికి అభిమాని, మా మధ్య చిచ్చు పెట్టాలని చూసింది వాళ్లే.. మోహన్ బాబు కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved