దమ్ముంటే నన్ను బయటకు పంపించూ..అఖిల్‌కి అభిజిత్‌ సవాల్‌.. నామినేటైన సభ్యులు వీరే..

First Published 5, Oct 2020, 11:20 PM

బిగ్‌బాస్‌4 ఐదో వారం ప్రారంభం రోజే హాట్‌ హాట్‌గా సాగింది. ఎలిమినేషన్‌కి నామినేషన్‌ ప్రక్రియ ఓ చిన్నపాటి యుద్ధాన్ని తలపించింది. హౌజ్‌లో ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరు ఇద్దరిని నామినేట్‌ చేసే అవకాశం ఉందని బిగ్‌బాస్‌ చెప్పారు. ఆ ప్రకారం ప్రతి ఒక్కరు ఇద్దరిని నామినేట్‌ చేస్తున్నారు. ఎందుకు నామినేట్‌ చేస్తున్నారో కూడా చెబుతున్నారు. ఇదే పెద్ద గొడవలకు కారణమైంది.

ఇంటి సభ్యులు ప్రతి ఒక్కరు ఇద్దరిద్దరిని నామినేట్‌ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇందులో అభిజిత్‌, నోయల్‌ నామినేట్‌ చేసేటప్పుడు పెద్ద దుమారం రేగింది.

ముఖ్యంగా అభిజిత్‌, అఖిల్‌ మధ్య బిగ్‌ ఫైట్‌ జరిగింది. అభిజిత్‌.. సోహైల్‌, అఖిల్‌ని నామినేట్‌ చేశారు.

అయితే అఖిల్‌ విషయంలో ఎందుకు నామినేట్‌ చేస్తున్నారనేది అభిజిత్‌ వివరించే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యలో మోనాల్‌ని తీసుకొచ్చారు. ఎడ్యూకేషన్‌ గురించి, సుజాత గురించి, హారిక గురించి అఖిల్‌ చేసిన విషయాలను అభిజిత్‌ చెబుతున్నాడు.

కానీ మధ్యలో అఖిల్‌ రియాక్ట్ అయ్యారు. అభిజిత్‌ని నిలువరించే ప్రయత్నం చేశారు. మోనాల్‌ని తీసుకొచ్చి ఇద్దరూ పెద్ద గొడవ పడ్డారు.

దీంతో మోనాల్‌ సైతం ఫైర్‌ అయ్యింది. ఇది నేషనల్‌ ఛానెల్‌. మీ మధ్య ఏదైనా గొడవ ఉంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోవాలని, నన్ను ఎందుకు మధ్యలోకి తీసుకొస్తున్నారని ఫైర్‌ అయ్యింది.

మోనాల్ తనని వదిలేయండి, మీరు మీరూ చూసుకోండని చాలా ఎమోషనల్‌గా ఏడ్చేసింది.

ఈ క్రమంలో సోహైల్‌ ఇన్‌వాల్వ్ కావడం ఆట మరింత రక్తికట్టింది. అభిజిత్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ, నువ్వు ఇప్పుడు ఎలా ఫైర్‌ అవుతున్నావో, కాయిన్స్ గేమ్‌ టైమ్‌లో నేను కూడా ఫైర్‌ అయ్యానని చెప్పాడు.

మధ్యలో దివిని తీసుకొచ్చాడు. నీకెందుకు నొప్పి అవుతుంది, ఎక్కడ నొప్పిలేస్తుందని ఘాటుగా స్పందించింది.

మరోవైపు మనిద్దరి విషయంలో మోనాల్‌ని ఎందుకు లాగుతున్నావని అఖిల్‌ని అభిజిత్‌ ప్రశ్నించారు. అందుకు అఖిల్‌ కూడా స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యారు. మీ విషయాలు బయటకు వెళ్ళి మాట్లాడుకోవాలని, రాత్రి సమయాల్లో గుసగుసలెందుకని ఆరోపించారు. అందుకు అభిజిత్‌ స్పందిస్తూ దమ్ముంటే నన్ను బయటకు పంపించూ అని ఫైర్‌ అయ్యారు. హారిక కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యింది.

నోయల్‌ టైమ్‌లో కూడా సోహైల్‌ రియాక్ట్ అయ్యాడు. వీరి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఈ వివాదాల అనంతరం కన్‌క్లూజన్‌గా బిగ్‌బాస్‌ ఐదో వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన వారి పేర్లు చదివారు. ఈ వారంలో అఖిల్‌, నోయల్‌, అభిజిత్‌, సోహైల్‌, అమ్మ రాజశేఖర్‌, మోనాల్‌, లాస్య, సుజాత, అరియానా నామినేట్‌ అయ్యారు.

loader