స్లీవ్‌లెస్‌‌ గౌనులో దేవకన్యలా పరువాలు పోతున్న దీప్తి సునైనా.. అందమే అబద్ధం చెప్పదా?

First Published Feb 19, 2021, 6:39 PM IST

బిగ్‌బాస్‌ భామ దీప్తి సునైనా స్లీవ్‌లెస్‌ గౌనులో మత్తెక్కిస్తుంది. దేవ కన్యలా హోయలు పోయింది. క్యూ అందాలతో హాట్‌ పోజులతో కుర్రాళ్ల గుండెల్లో ఘాటు రేపుతుంది. గ్లామర్‌ ఫోటోస్‌తో పిచ్చెక్కిస్తుంది. తాజాగా దీప్తిసునైనా సెక్సీ ఫోటోలు మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. వైరల్‌ అవుతున్నాయి.