MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం బయటకు వచ్చేది ఎవరంటే?

ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం బయటకు వచ్చేది ఎవరంటే?

Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ తెలుగు 9 లో కామనర్స్‌ వర్సెస్ సెలబ్రిటీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. తన మైండ్ గేమ్స్, డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే.. మొదటి వారం ఎలిమినేషన్ లో హౌస్ నుంచి బయటకు వచ్చేదెవరు? అనేది ఉత్కంఠగా మారింది. 

2 Min read
Author : Rajesh K
Published : Sep 12 2025, 10:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సెలబ్రిటీలు   కామనర్స్ కాన్సెప్ట్
Image Credit : Asianet News

సెలబ్రిటీలు - కామనర్స్ కాన్సెప్ట్

బిగ్ బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న గ్రాండ్ ప్రీమియర్ ఘనంగా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ ప్రత్యేకత ఏమిటంటే, తొలిసారిగా సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కామనర్స్ హౌస్ ఓనర్స్‌గా, సెలబ్రిటీలు టెనెంట్స్‌గా హౌస్‌లో అడుగుపెట్టారు. రెండు వేర్వేరు హౌస్‌లలో కంటెస్టెంట్లను పెట్టి, వారిమధ్య వ్యూహాలు, ఘర్షణలు మొదటి నుంచే హాట్ టాపిక్ అయ్యాయి. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు షోలో పాల్గొంటుండగా, వారిలో ఐదుగురు కామనర్స్ బిగ్ బాస్ అగ్నిపరిక్ష ద్వారా హౌస్‌లోకి రావడం మరింత ఆసక్తిని రేకెత్తించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మొదటి వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?
Image Credit : Starmaa

మొదటి వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?

బిగ్ బాస్ తొలివారం నామినేషన్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్‌కు బలయ్యారు. వారిలో తనుజ గౌడ, సుమన్ శెట్టి, జబర్దస్త్ ఇమాన్యుయేల్, డీమన్ పవన్, సంజనా గల్రాని, రాము రాథోడ్, రీతు చౌదరి, ఫ్లోరా సైనీ, శ్రేష్టి వర్మ ఉన్నారు. మొదట వీరిలో ఎవరెవరు సేఫ్ అవుతారు? ఎవరెవరు ఎలిమినేషన్ అవుతారు? అనేది బిగ్ బాస్ లవర్స్ లో ఉత్కంఠ పెంచుతుంది. అయితే ఓటింగ్ ప్యాటర్న్స్ గేమ్‌ను పూర్తిగా మార్చేశాయి.

35
ఓటింగ్ ట్రెండ్స్ – ఎవరు సేఫ్?
Image Credit : Star maa

ఓటింగ్ ట్రెండ్స్ – ఎవరు సేఫ్?

ప్రస్తుతం ఉన్న బిగ్ బిగ్ ఓటింగ్ ట్రెండ్స్‌ ప్రకారం.. ముద్దమందారం ఫేమ్ తనుజ గౌడ టాప్ లో దూసుకపోతుంది. సోషల్ మీడియా పోల్స్‌లో అత్యధికంగా 26 శాతం ఓట్లు సాధించి సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. ఆమెకు టీవీ ఫ్యాన్స్ సపోర్ట్ ఉండటంతో ఎలిమినేషన్ నుంచి బయటపడింది. 

ఎవరు ఊహించని విధంగా కామెడియన్ సుమన్ షెట్టి 19 శాతం ఓటింగ్ తో దూసుకెళ్లడం బిగ్ ట్విస్ట్‌గా మారింది. ఇది ఆయనకు ఉన్న కమెడియన్ ఇమేజ్, అలాగే హౌస్‌లోని సింపుల్ ప్రవర్తన కారణంగా ఇలా సాధ్యమైంది. ఇక జబర్దస్త్ ఇమాన్యుయేల్ 16 శాతం, డిమోన్ పవన్ 10 శాతం ఓట్లు పొందినట్టు తెలుస్తోంది. పై నలుగురు కంటెస్టెంట్లు మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నారని చెప్పావచ్చు.

45
డేంజర్ జోన్ ఉన్నది ఎవరు?
Image Credit : https://www.instagram.com/p/DOTgbiwkr58/

డేంజర్ జోన్ ఉన్నది ఎవరు?

మరోవైపు ఎప్పటి నుంచీ నెగటివ్ కామెంట్స్‌తో, బ్యాక్‌బిచ్చింగ్ కారణంగా అందరికీ చిరాకు తెప్పించిన సంజన గల్రాని బయటకు వెళ్తారని అనుకున్నారు. కానీ ఆమె ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు సాధించి ప్రస్తుతం సేఫ్ జోన్‌లోకి ఉన్నట్లు తెలుస్తుంది. 

సోషల్ మీడియా పోల్స్ ప్రకారం చూస్తే.. ప్రస్తుతం ఎలిమినేషన్ డేంజర్ జోన్‌లో శ్రష్టి వర్మ 3 శాతం, ఫ్లోరా సైనీ 3 శాతం ఓట్లతో చివరి స్థానంలో ఉండగా, రీతు చౌదరి 5 శాతం, రాము రాథోడ్ 8 శాతం ఓట్లు సాధించి బాటమ్‌లో ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరు మొదటి వారం ఎలిమినేట్ కావచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు.

55
కెప్టెన్సీ టాస్క్
Image Credit : Jiohotstar

కెప్టెన్సీ టాస్క్

అదే సమయంలో హౌస్‌లో మొదటి వారంలోనే కెప్టెన్సీ టాస్క్ మొదలవడం గేమ్‌ను కొత్త మలుపులోకి తీసుకెళ్లింది. కెప్టెన్‌గా ఎవరైతే ఎంపిక అవుతారో వారు తరువాతి వారం నామినేషన్‌ల నుంచి బయటపడే పవర్ పొందుతారు. ఇది కంటెస్టెంట్లకు పెద్ద వరం లాంటి. అందువల్ల టాస్క్‌లో పోటీ మరింత హీటెక్కింది. 

ఈ వీకెండ్‌లో నాగార్జున వేదికపైకి వచ్చి కంటెస్టెంట్ల గేమ్‌పై క్లాస్ తీసుకోబోతున్నారు. ఎవరు నిజంగా గేమ్ ఆడుతున్నారు, ఎవరు వీక్ గా ఆడుతున్నారనేది ఆయన మాటల్లో స్పష్టమవుతుంది. అలాగే మొదటి ఎలిమినేషన్ లో ఎవరు? బలవుతారనేది? ఉత్కంఠగా మారింది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image2
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Related Stories
Recommended image1
పెళ్ళైనప్పటికీ బిగ్ బాస్ రీతూ చౌదరి ఎందుకు ఒంటరిగా ఉంది ? భర్తతో కలిసి ఆమె చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా..
Recommended image2
బిగ్ బాస్ రెమ్యునరేషన్ లిస్ట్: కామనర్స్ కు వేలల్లో.. సెలబ్రిటీలకు లక్షల్లో.. నాగార్జునకు కోట్లల్లో..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved