MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • పెళ్ళైనప్పటికీ బిగ్ బాస్ రీతూ చౌదరి ఎందుకు ఒంటరిగా ఉంది ? భర్తతో కలిసి ఆమె చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా..

పెళ్ళైనప్పటికీ బిగ్ బాస్ రీతూ చౌదరి ఎందుకు ఒంటరిగా ఉంది ? భర్తతో కలిసి ఆమె చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి వ్యక్తిగత జీవితం గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకుంది, భర్త ఎవరు అనే విషయాలు వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 09 2025, 06:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం రోజు గ్రాండ్ గా ప్రారంభమైంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. ఈసారి బిగ్ బాస్ షోలో ఆరుగురు సామాన్యులకు అవకాశం ఇచ్చారు. మిగిలిన వారు సోషల్ మీడియా, సినిమా, టీవీ రంగాలలో పాపులర్ అయిన సెలెబ్రిటీలు. ఈసారి బిగ్ బాస్ షోలో గ్లామర్ అట్రాక్షన్ గా కొందరు సెలెబ్రిటీలు ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Asianet News

వారిలో ముందుగా చెప్పుకోవలసింది జబర్దస్త్ రీతూ చౌదరి. జబర్దస్త్ షోతో పాపులర్ అయిన రీతూ చౌదరి నెమ్మదిగా సోషల్ మీడియాలో బోల్డ్ బ్యూటీగా మారిపోయింది. గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ పెంచుకుంది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో రీతూ చౌదరిని 1.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. కొన్ని సినిమాల్లో కూడా రీతూ నటించింది. యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు బిగ్ బాస్ షోతో అవకాశం దక్కించుకుంది. 

Related Articles

Related image1
ఆ కమెడియన్ ఆస్తి ముందు నాగార్జున కూడా సరిపోరు, 500 ఎకరాలకు ఏకైక వారసుడు.. మొత్తం ఎలా పోయిందో తెలుసా
Related image2
చిరంజీవి డైనోసార్ లా వచ్చి పడడంతో అడ్రెస్ లేకుండా పోయిన ఎన్టీఆర్ మూవీ..రెండు చిత్రాలకు ఒక్కరే డైరెక్టర్
35
Image Credit : Asianet News

రీతూ చౌదరి బిగ్ బాస్ షోలోకి ప్రవేశించడంతో ఆమె వ్యక్తిగత జీవితం గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రీతూ చౌదరి వయసు ప్రస్తుతం 29 ఏళ్ళు. చాలా మంది రీతూ చౌదరి సింగిల్ అని అనుకుంటుంటారు. కానీ ఆమెకి 2022లోనే వివాహం జరిగింది. ఆమె భర్త పేరు చీమకుర్తి శ్రీకాంత్. చాలా సీక్రెట్ గా వీరిద్దరి వివాహం జరిగింది. ఆమెకి పెళ్ళైనట్లు శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ లో భారీ ల్యాండ్ స్కామ్ లో చిక్కుకునే వరకు కూడా ఎవరికీ తెలియదు. శ్రీకాంత్, రీతూ చౌదరి కలిసి 700 కోట్ల ల్యాండ్ స్కామ్ కి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 

45
Image Credit : Asianet News

ఆ టైంలో తన పై వచ్చిన ఆరోపణలపై రీతూ స్పందిస్తూ శ్రీకాంత్ ల్యాండ్ స్కామ్ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని రీతూ పేర్కొంది. అతడిని 2022లో తాను వివాహం చేసుకున్న సంగతి వాస్తవమే అని అయితే 6 నెలలకే తామిద్దరం విడిపోయినట్లు రీతూ చౌదరి పేర్కొంది. 

55
Image Credit : Asianet News

తన భార్య రీతూ చౌదరి పేరుపై చీమకుర్తి శ్రీకాంత్ విజయవాడలో అక్రమంగా కొన్ని భూములని రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే శ్రీకాంత్ అప్పట్లో మాట్లాడుతూ రీతూ చౌదరి పేరుపై ఉన్న ఆస్తులు తాను సొంతంగా సంపాదించినవి అని.. అక్రంగా సంపాదించలేదని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు కొనసాగుతోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బిగ్ బాస్ తెలుగు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
ఆ కమెడియన్ ఆస్తి ముందు నాగార్జున కూడా సరిపోరు, 500 ఎకరాలకు ఏకైక వారసుడు.. మొత్తం ఎలా పోయిందో తెలుసా
Recommended image2
చిరంజీవి డైనోసార్ లా వచ్చి పడడంతో అడ్రెస్ లేకుండా పోయిన ఎన్టీఆర్ మూవీ..రెండు చిత్రాలకు ఒక్కరే డైరెక్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved