మీరు అనుకున్నంత ఈజీగా మా జీవితాలు... బిగ్ బాస్ శివ జ్యోతి సంచల కామెంట్స్!

First Published Mar 5, 2021, 9:17 AM IST

బిగ్ బాస్ ఫేమ్  శివ జ్యోతి భర్త మరియు జీవితం గురించి చేసిన కొన్ని వాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఉమెన్స్ డే కానుకగా ప్రసారం కానున్న ఓ ప్రోగ్రాంలో శివ జ్యోతి ఈ వ్యాఖ్యలు చేశారు.