అందాలు ఎరవేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ... ఏకంగా బాత్ టబ్ లో న్యూడ్ గా!

First Published Dec 22, 2020, 3:04 PM IST

సోషల్ మీడియాలో అందాల విందుకు తెరలేపింది నందిని రాయ్. తెలుగు బ్యూటీ నంది రాయ్ ఏకంగా బాత్ టబ్ లో కూర్చొని ఉన్న టాప్ లెస్ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. నందిని రాయ్ స్నానం చేస్తూ తన బ్యాక్ చూపుతూ ఓ ఫొటో షేర్ చేశారు.

వంటిపై ఏమి లేకుండా బాత్ టబ్ స్నానం చేస్తున్న  నంది రాయ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ రేంజ్ నందిని రెచ్చిపోవడానికి కారణం ఆఫర్స్ కోసమే అని తెలుస్తుంది.

తాను బోల్డ్ రోల్స్ చేయడానికైనా సిద్ధమని దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతున్నారు. ఈ మధ్య నందిని రాయ్ ఓ టి టిలో చిత్రాలు చేస్తున్నారు. మెట్రో కథలు పేరుతో విడుదలైన యాన్థాలజీ సిరీస్ లో నందిని రాయ్ ఓ పాత్ర చేశారు.

బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఓటిటి చిత్రాలు మరియు సిరీస్ లో నటించాడని నందిని రాయ్ సిద్ధంగా ఉన్నారని సమాచారం.

హీరోయిన్ గా పలు చిత్రాలలో నందిని రాయ్ నటించారు. అవన్నీ చిన్న బడ్జెట్ చిత్రాలు కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న నందిని రాయ్ ప్రేక్షకులు పరిచయం అయ్యారు.

ఆ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎనిమిది వారాలు హౌస్ లో ఉన్నారు. హౌస్ లో చాలా సాఫ్ట్ నేచర్ కలిగిన అమ్మాయిగా నందిని రాయ్ కనిపించారు. ఏ విషయంపైన అయినా చాలా కూల్ గా స్పందించేవారు.

బిగ్ బాస్ వలన నందిని ఒక హీరోయిన్ అని తెలిసిందే కానీ, ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం నందిని కెరీర్ నెమ్మదిగానే సాగుతుంది.

అందుకే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ.. కనీసం లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఓటిటి రంగం అభివృద్ధి చెందగా అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?