MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సావిత్రి పై బిగ్ బాస్ గీతూ రాయ్ సంచలన వ్యాఖ్యలు, మండిపడుతున్న మహానటి ఫ్యాన్స్

సావిత్రి పై బిగ్ బాస్ గీతూ రాయ్ సంచలన వ్యాఖ్యలు, మండిపడుతున్న మహానటి ఫ్యాన్స్

Geethu Royal  Controversial Comments on Savitri: మహానటి సావిత్రిని దేవతలా కొలుస్తారు తెలుగు ప్రేక్షకులు. అటువంటిది సావిత్రిని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకుంటారా? అది కూడా ఎటువంటి అర్హత లేనివాళ్లు ఆమెపై నోరు పారేసుకుంటే ఎందుకు ఊరుకుంటారు.  

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 17 2025, 06:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Actress Savitri

Actress Savitri

Geethu Royal  Controversial Comments on Savitri: మహానటి నట శిఖరం, కోట్లాది అభిమానుల గుండెల్లో గూడుకట్టుకున్న దైవం. ఆమె జీవితంలో ఎన్ని విషాదాలు ఉన్నా, ఒక్క సారిగా కెరీర్ తలకిందులు అయినా.. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా నెట్టుకొచ్చిన గుండె సావిత్రిది. మహానటిగా ఎంతో మంది అభిమనులను సంపాదించుకున్న ఆమె.. తెలుగు, తమిళ భాషల్లో అద్భుతమైన సినిమాలు చేశారు.

Also Read: నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సావిత్రి జీవితంలో విజయాలు, ఆమెఅనుభవించిన కష్టాలు, చేసిన సేవలు, దానాలు, సినిమాలు,  ఇలా అన్నింటిని మహానటి సినిమాగా తీసుకువచ్చారు. ఈసినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. నాగ్ అశ్వీన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపించారు. జెమిని గణేషన్ గా దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించారు. 

Also Read: 21,000 కోట్ల ఆస్తికి వారసురాలు, పాన్ ఇండియా హీరోకి భార్య ఎవరో తెలుసా?

36

ఇక ఇంత వరకూ సావిత్రిని ఒక్క మాట అన్నవారు లేదు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. పబ్లిక్ గా సావిత్రిని విమర్శించిన వారు లేదు. అసలు ఇప్పటి వారికి ఆ అర్హత కూడా లేదు. కాని ఎటువంటి అర్హత లేకుండా, కనీసం నటిగా కూడా సరైన గుర్తింపు లేని బిగ్ బాస్ గీతూరాయల్ మహానటి సావిత్రిపై విమర్శలు చేసినట్టు తెలుస్తోంది.

సోషల్ మీడియా పుణ్యమా అని కాస్త  పాపులారిటీ తెచ్చుకున్న గీతూ.. ఆతరువాత బిగ్ బాస్ లో అడుగు పెట్టి అక్కడ కూడా తన మార్క్ చూపించాలని చూసింది.  తనదైన ఆటతీరు చూపించడంతో పాటు.. కొన్ని విషయాల్లో ఆడియన్స్ తో చివాట్లు కూడా తిన్నది. 

Also Read: నాటుకోడితో 20 ఇడ్లీలు, 2 లీటర్ల యాపిల్ జూస్, సీనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే ఫుడ్ లో ఇకేమున్నాయంటే?

46

పైనల్ కప్ తనదే అని ఆశపడ్డ గీతుకు 9 వారంలో నిరాశ తప్పలేదు. వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ బిగ్ బాస్ నుంచి వెళ్లిపోయింది. ఇక బిగ్ బాస్ 7 లో బిగ్ బాస్ బజ్ కు యాంకరింగ్ చేసింది గీతూ.  తన ఓవరాక్షన్ తో ఊహించని విధంగా హౌజ్ నుంచి బయటకు వచ్చిన గీతూ రాయల్. ఆతరువాత కూడా అదే కంటీన్యూ చేస్తోంది.  

తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారి తీశాయి. గతంలో చాలా వివాదాల్లో చిక్కుకున్న గీతూ.. తాజాగా మహానటి సావిత్రి గురించి వివాదాస్పద కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విధంగా హితబోదలు చేస్తూ ఉండే గీతూ.. తాజాగా సావిత్రిపై చేసిన కామెంట్స్ ఆడియన్స్ కు చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి.

Also Read: 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని సౌత్ స్టార్ హీరోయిన్లు, బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న నటీమణులు

56

ఆల్రెడీ ప్రేమలో ఉన్నవాళ్ల జోలికి కానీ.. పెళ్లైన వాళ్ల జోలికికానీ.. అస్సలు పోవద్దు. మహానటి సినిమా చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది. సావిత్రమ్మ చాలా గొప్పది. కానీ పెళ్లైంది.. పిల్లకాయలు ఉన్నారని తెలిసి .. జెమిని గణేశన్‌ని పెళ్లి చేసుకోవడం ఆమె జీవితంలో చేసిన పెద్ద తప్పు. ఆవిడ మాత్రం ఆయన్ని వేరే అమ్మాయితో చూస్తే తట్టుకోలేదూ.. కానీ ఆవిడ మాత్రం వేరే ఆమె భర్తని పెళ్లి చేసుకోవచ్చు.

కర్మ అనేది బూమరాంగ్ లాగా.. ఆమె ఏదైతే చేసిందో తిరిగి ఆమెకి అదే తిరిగి వచ్చింది. మీ లైఫ్‌లో కూడా అదే జరుగుతుంది. ఒకరు మీకోసం వేరే వాళ్లని వదిలేసి వస్తున్నారంటే.. రేపటి రోజున వేరే వాళ్ల కోసం మిమ్మల్ని కూడా వదిలేస్తారు జాగ్రత్తగా ఉండండి ఇది గీతూ రాయల్ చేసిన కామెంట్స్. 

Also Read: పవన్ కళ్యాణ్ తో అకీరా, ఆద్య ఏ భాషలో మాట్లాడతారో తెలుసా? పవర్ స్టార్ ఇద్దరు పిల్లలు తెలుగు మాట్లాడతారా?

66

ఇక  కొంత మంది సావిత్రిని విమర్శించింని ఆమెపై పండిపడుతుంటే.. మరికొంత మందిమాత్రం అలా ఒకరికి కోసం ఫ్యామిలీని వదిలేసిన వారు.. రేపు ఆ ఒకరిని కూడా వదిలేస్తారు. సావిత్రి జీవితంలో జరిగింది అదే.. కరెక్ట్ గా చెప్పావంటూ సపోర్ట్ చేస్తున్నారు. కాని చాలా వరకూ నెటిజన్స్ ఆమె పై మండిపడుతున్నారు. “ఒకరి లైఫ్ గురించి అది కూడా పర్సనల్ లైఫ్ గురించి  జడ్జ్ చేయటానికి నువ్వెవరు అంటూ  తిట్టి పోస్తున్నారు. ప్రస్తుతం ఈ దుమారం సోషల్ మీడియాలో గట్టిగా రేగుతోంది. మరి ఇది ఎంత వరకూ వెళ్తుందో చూడాలి. 

Also Read: ఇలాంటి వారిని ఎక్కడ పట్టుకోస్తాడో తెలియదు, కళ్యాణ్ రామ్ పై విజయశాంతి షాకింగ్ కామెంట్స్

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved