నడుము మడత చూపిస్తూ వలపుల వలవేస్తున్న బిగ్ బాస్ దివి.. చూస్తే నవాబును అయిపోతారట!

First Published Feb 5, 2021, 3:22 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా ఫేమ్ తెచ్చుకున్న వారిలో హీరోయిన్ దివి ఒకరు. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఏడు వారాలు ఉన్నారు దివి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ముందు దివి కొన్ని సినిమాలలో హీరోయిన్ గా చేశారు.